Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sai Tej: సాయితేజ్‌ కోసం ‘హనుమాన్‌’ నిర్మాత రిస్క్‌ చేస్తున్నారా? అంత ఖర్చుతో..!

Sai Tej: సాయితేజ్‌ కోసం ‘హనుమాన్‌’ నిర్మాత రిస్క్‌ చేస్తున్నారా? అంత ఖర్చుతో..!

  • September 23, 2024 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Tej: సాయితేజ్‌ కోసం ‘హనుమాన్‌’ నిర్మాత రిస్క్‌ చేస్తున్నారా? అంత ఖర్చుతో..!

సినిమా కోసం సెట్స్‌ వేయడం కామన్‌.. పెద్ద సినిమా అయితే పెద్ద సెట్స్‌ వేస్తారు. చిన్న సినిమా అయితే చిన్న సెట్స్‌ వేస్తారు. ఇక్కడ చిన్నవి అంటే అటు డబ్బుల పరంగా.. భారీతనం పరంగా. ఒక్కోసారి చిన్న సినిమాకు పెద్ద సెట్స్‌ వేస్తుంటారు. అప్పుడు అవి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారుతాయి. అలా ఇప్పుడు ఓ సినిమా కోసం పెద్ద సెట్‌ వేస్తున్నారు. దీంతో ఆ నిర్మాత రిస్క్‌ చేస్తున్నారా? అని ప్రశ్నలు మొదలయ్యాయి.

Sai Tej

ఇక్కడ హీరో సాయి తేజ్‌ (Sai Dharam Tej) కాగా.. ఆ సినిమా ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ తెరకెక్కిస్తున్న చిత్రం. రోహిత్‌.కె.పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) కథానాయికగా నటిస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో కొన్ని యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కించారు. ఇప్పుడు కొత్త షెడ్యూల్‌ కోసం టీమ్‌ సిద్ధమవుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: సెప్టెంబర్ 27న కలుద్దాం.. అంటే ప్రీరిలీజ్ ఈవెంట్ లేనట్లేగా!
  • 2 భార్య.. గౌరవం.. కుష్బూ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరి గురించి?
  • 3 ‘దేవర’ ఎడిటింగ్‌ విషయంలో కొత్త టాక్‌.. అక్కడా.. ఇక్కడా ఒకటి కాదట!

కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ కోసం 12 ఎకరాల్లో భారీ సెట్స్‌ సిద్ధం చేసే పనిలో టీమ్‌ ఉందట. దీని కోసం భారీగా బడ్జెట్‌ను కేటాయించారు అని చెబుతున్నారు. 12 ఎకరాల్లో సెట్‌ అంటే భారీగానే ఖర్చవుతుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని పంచనున్న ఓ గాఢమైన కథ ఇది అని టీమ్‌ చెబుతోంది. అలాగే సాయి తేజ్‌ (Sai Tej) పూర్తి స్థాయి మాస్‌ అవతారంలో కనిపిస్తాడని చెబుతున్నారు.

అయితే, గతంలో సాయితేజ్‌ (Sai Tej) హీరోగా ఓ మాస్‌ సినిమా స్టార్ట్‌ చేసి.. మధ్యలోనే ఆపేశారు. అప్పట్లో సాయితేజ్‌ వరుస ఫ్లాప్‌లు వచ్చిన కారణంగానే ఆ సినిమాను ఆపేశారని అంటున్నారు. మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా కోసం అంత భారీ బడ్జెట్‌, సెట్‌ కోసం అంత ఖర్చు చేయడం సరైనదేనా అనే చర్చ మొదలైంది. చూద్దాం మరి ఎలాంటి ఫలితం ఇస్తుందో?

వివాదంలో చిక్కుకున్న జానీ మాస్టర్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Lekshmi
  • #Sai Dharam Tej

Also Read

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

14 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

3 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version