Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sai Madhav Burra: స్టార్‌ రైటర్‌ నుండి సినిమా ప్రొడక్షన్‌ హౌస్‌… తొలి సినిమా ఎవరితో అంటే?

Sai Madhav Burra: స్టార్‌ రైటర్‌ నుండి సినిమా ప్రొడక్షన్‌ హౌస్‌… తొలి సినిమా ఎవరితో అంటే?

  • February 23, 2024 / 01:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Madhav Burra: స్టార్‌ రైటర్‌ నుండి సినిమా ప్రొడక్షన్‌ హౌస్‌… తొలి సినిమా ఎవరితో అంటే?

దర్శకులు నిర్మాతలుగా మారడం ఎక్కువగా చూస్తుంటాం. అయితే రచయితలు నిర్మాతలుగా మరడం చాలా తక్కువ. తెలుగులో ఇలాంటి వాళ్లు గతంలో కొంతమంది కనిపించారు. అయితే వాళ్లు దర్శకులుగా మారాక నిర్మాణ సంస్థలవైపు వచ్చారు. తాజాగా మరో రచయిత ఇలా నిర్మాత అవుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఆయన సినిమా మొదలవుతుంది అంటున్నారు. ఎందుకంటే ఆయన సినిమా ప్రొడక్షన్‌ హౌస్‌ బ్యానర్‌ పేరు కూడా బయటకు వచ్చింది. రచయితగా సాయి మాధవ్‌ బుర్రా చాలామందికి తెలుసు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు మాటలు రాశారాయన.

అలా అనతి కాలంలోనే స్టార్ రైట‌ర్‌ అయిపోయారు. ఇప్పుడు ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న అతి పెద్ద సినిమాల్లో ఆయన భాగస్వామి. అలాంటి ఆయన నిర్మాత‌గా మారారు. ఎస్‌ఎంఎస్ అనే నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించారు. అంటే సాయి మాధ‌వ్ స్క్రిప్ట్స్ అని అర్థం. ఈ బ్యానర్‌ మీద తొలి ప్ర‌య‌త్నంగా ఈటీవీ విన్‌తో క‌లసి ఓ సినిమాని నిర్మించే ప‌నిలో ఉన్నారు. ఈ సినిమాతో ఓ కొత్త ద‌ర్శ‌కుడ్ని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు.

అంతేకాదు ఈ సినిమాకు బుర్రా సాయిమాధ‌వ్ క‌థ‌, స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు కూడా అందిస్తున్నారు. త‌న నిర్మాణ సంస్థ నుండి కొత్త ద‌ర్శ‌కులకు, ప్ర‌తిభావంతుల‌కు అవ‌కాశాలు ఇవ్వాల‌న్న‌ది ప్ర‌య‌త్నమని సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ నిర్మాణ సంస్థ నుండి చిన్న సినిమాలు విత్‌ కొత్త దర్శకులు వరుసగా వస్తాయి అని చెప్పొచ్చు. మరి ఎవరెవరు ఈ అవకాశం అందుకుంటారో చూడాలి. ఆయన దగ్గర టీమ్‌లో చాలామంది యువత ఔత్సాహిక రచయితలు ఉన్నారు.

Sai Madhav Burra

మ‌రోవైపు ర‌చ‌యిత‌గా ఫుల్ బిజీగా ఉన్నారు (Sai Madhav Burra) సాయిమాధ‌వ్‌. చిరంజీవి – వశిష్ఠ మల్లిడి ‘విశ్వంభ‌ర‌’ చిత్రానికి సంభాష‌ణ‌లు రాస్తున్నారు. ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ల సినిమా ‘క‌ల్కి 2898 ఏడీ’కి కూడా ఆయ‌నే ర‌చ‌యిత‌. క్రిష్ – అనుష్క కాంబినేష‌న్‌లో త్వరలో ప్రారంభమవుతుంది అంటున్న కొత్త చిత్రానికీ బుర్రానే మాట‌లు రాస్తున్నారు. ఇవికాకుండా మరో ఆరేడు సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయని చెబుతున్నారు.

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్
ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Madhav Burra

Also Read

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

related news

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

trending news

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

4 mins ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

37 mins ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 hour ago
Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

8 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

8 hours ago

latest news

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

4 hours ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

5 hours ago
FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

6 hours ago
Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version