Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Kalki 2898 AD: ఆ తప్పు చేస్తే ‘ప్రాజెక్ట్ కె’ కూడా ‘ఆదిపురుష్’ లా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది!

Kalki 2898 AD: ఆ తప్పు చేస్తే ‘ప్రాజెక్ట్ కె’ కూడా ‘ఆదిపురుష్’ లా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది!

  • July 22, 2023 / 09:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: ఆ తప్పు  చేస్తే ‘ప్రాజెక్ట్ కె’ కూడా ‘ఆదిపురుష్’  లా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది!

ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ‘ప్రాజెక్ట్ కె’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ మార్కెట్స్ ను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు. దీపికా పదుకొనె తెలుగులో నటిస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. అలాగే అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం నుండి గ్లిమ్ప్స్ ని విడుదల చేశారు. అలాగే ఈ చిత్రానికి టైటిల్ ‘కల్కి 2898 -AD’ అని ఫిక్స్ చేశారు.

భవిష్యత్తులో సంభవించబోయే యుగాంతానికి సంబంధించిన కథ ఇది అని తెలుస్తుంది. సూపర్ పవర్స్ కలిగిన ఓ హీరో జనాలను ఎలా కాపాడాడు అనేది థీమ్ అని స్పష్టమవుతుంది. అయితే ఈ చిత్రంలో మైథలాజికల్ టచ్ కూడా ఉంటుంది అని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. పురాణాల్లో చావే లేని వాళ్ళుగా ఆంజ‌నేయుడు, అశ్వ‌ద్ధామ ల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇప్పటికీ వీళ్ళు బ్రతికే ఉన్నారు అనేది కొంతమంది న‌మ్మ‌కం.

ఆంజ‌నేయుడు ఇంకా హిమాలయాల్లో తిరుగుతూ ఉంటాడని అనుకునే వాళ్ళు ఉన్నారు. అశ్వ‌ద్ధామ కూడా బ్రతికే ఉన్నాడు అనేది ఇంకొంతమంది నమ్మకం. ఒకవేళ అశ్వ‌ద్ధామ బ్రతికుంటే ఎలా ఉంటుంది..? అనే థీమ్ తో ఈ చిత్రంలో అమితాబ్ పాత్రని డిజైన్ చేసినట్లు ఎప్పటి నుండో టాక్ నడుస్తుంది. అయితే మైథాలజీ కథాంశాలతో సినిమాలు చేసేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ‘ఆదిపురుష్’ విషయంలో దర్శకుడు ఓం చాలా తప్పులు చేశాడు.

రామాయణాన్ని అతనికి నచ్చినట్టు , పేరడీ చేసినట్లు తీశాడు. అందుకే మొదటి వీకెండ్ తర్వాత ఆ మూవీ కలెక్షన్స్ చాలా దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా నార్త్ లో ఆ మూవీ కలెక్షన్స్ పై పెద్ద దెబ్బ పడింది అంటే.. దానికి కారణం అదే అని చెప్పాలి. ‘ప్రాజెక్టు కె’ విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ అలాంటి తప్పే చేస్తే కనుక అతను కూడా చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Prabhas
  • #Project K

Also Read

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

related news

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ ఇష్యూ.. దీపిక పడుకొణె ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమందంటే?

Prabhas: ఇండియాకు వచ్చిన ప్రభాస్.. కానీ షూటింగ్లకి హాజరు కావడం లేదా..!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ నుంచి ఆమె ఎగ్జిట్‌.. ఈమె ఇన్‌.. ఇప్పుడు ట్వీట్‌.. కారణం ఒక్కటేనా?

Tripti Dimri: ‘స్పిరిట్’… సందీప్ కాన్ఫిడెన్స్ ను తక్కువ అంచనా వేశారు.. కానీ..!

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

trending news

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

41 mins ago
Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

1 hour ago
సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

2 hours ago
Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

2 hours ago
Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

45 mins ago
విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

4 hours ago
Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

18 hours ago
Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version