Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sridevi: అతడి కోసం ఆస్తులన్నీ అమ్మేసింది: శ్రీదేవి బాబాయ్

Sridevi: అతడి కోసం ఆస్తులన్నీ అమ్మేసింది: శ్రీదేవి బాబాయ్

  • July 22, 2023 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sridevi: అతడి కోసం ఆస్తులన్నీ అమ్మేసింది: శ్రీదేవి బాబాయ్

కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది అతిలోకసుందరి శ్రీదేవి. చిన్ననాటి నుంచే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ సంపాదన మొదలుపెట్టిన శ్రీదేవి ఆర్థికపరంగా తన కుటుంబానికి ఎంతో సహాయపడింది. హీరోయిన్గా గుర్తింపు.. కెరీర్ కోసం ఎంతో కష్టపడిన శ్రీదేవి ఎప్పుడు డబ్బు సంపాదించే మిషన్ గా పని చేసేది. ఆమె చనిపోయిన తరువాత కూడా ఇప్పటికీ ఆమె గురించి ఏదైనా వార్త వస్తే ఆసక్తిగా ప్రేక్షకులు చూస్తున్నారంటే ఆమె నటనతో తెచ్చుకున్న గుర్తింపు, ఆమె మంచితనమే దానికి కారణం.

శ్రీదేవి ఎంత గొప్ప స్టార్ హీరోయిన్ అయినా వ్య‌క్తిగ‌త జీవితంలో ఆమె ఎప్పుడూ పోరాటాలు చేస్తూనే వ‌చ్చారు. శ్రీదేవి తల్లి అనారోగ్య విషయంలో ఒక పోరాటం చేసింది. ఆ తర్వాత ఆమె తల్లి చనిపోవడంతో చెల్లితో ఆస్తి గొడవలపై కోర్టుకెక్కింది. తాను కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు తాను దక్కించుకుంది. కానీ రెండో పెళ్లి వాడిని పెళ్లి చేసుకున్న శ్రీదేవి అప్పటికి కూడా ఏమి సుఖపడలేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

అత్తవారింట్లో సరైన గుర్తింపు లేక.. అక్కడ ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. శ్రీదేవి రెండో పెళ్లి వాడైన బోని కపూర్ ని పెళ్లి చేసుకున్నందుకు బోనీకపూర్.. శ్రీదేవిని సంతోషంగా ఏమీ ఉంచలేదు. సినిమాలు తీసి అప్పుల పాలయ్యాడు. బోనికపూర్ కోసం చివరకు చెన్నై, హైదరాబాద్ లోని ఆమె ఆస్తులను కూడా అమ్మేసింది శ్రీదేవి. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి పిన్ని భర్త ( బాబాయ్‌) మాట్లాడుతూ శ్రీదేవి చిన్నప్పటి నుంచి అందరికీ బాగా సంపాదించి పెట్టిందని..

Sridevi

కానీ ఆమె సంపాదించిన డబ్బే ఆమెకి మనశ్శాంతిని ఇవ్వలేక పోయిందని.. చిన్నతనంలో తల్లి ,తర్వాత చెల్లి, పెళ్లైన తర్వాత భర్త ఆమెను బ్రతికి ఉన్నంతకాలం ఎవరో ఒకరు పీక్కుతున్నారని వివ‌రించాడు. చివరికి దుబాయ్ లో కూడా భోనితో గొడవపడి బాత్రూంలోకి వెళ్లిన శ్రీదేవి మందు తాగి జారి బాత్రూం లో పడి చనిపోయిందని.. ఇలా ఆమె బ్రతికున్నంత కాలం ఎన్నో బాధలను భరించిందని చెప్పుకొచ్చాడు.

Sridevi

బోనికపూర్ కుటుంబం ఎప్పుడు శ్రీదేవి (Sridevi) కుటుంబాన్ని దగ్గరకు రానివ్వలేదని.. బోనికపూర్ మాత్రం అప్పుడప్పుడు శ్రీదేవి కుటుంబంలో జరిగిన ఫంక్షన్స్ కు అటెండ్ అయ్యేవాడు అని తెలిపారు. ఇక శ్రీదేవి పిల్లలు కూడా తెలుగు రాకపోవడం వల్ల మాతో కలవరని.. ఎప్పుడు సరిగా మాట్లాడారని.. బాధపడ్డాడు శ్రీదేవి బాబాయ్.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sridevi
  • #Actress Sridevi
  • #Sridevi

Also Read

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

related news

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

trending news

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

6 hours ago
‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

6 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

23 hours ago
Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

1 day ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

1 day ago
Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

1 day ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version