Nidhhi Agerwal: ఆ క్రికెటర్ వల్ల నిధి అగర్వాల్ గర్భం దాల్చిందా..?

యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు నిధి అగర్వాల్. ఈమె అక్కినేని నాగచైతన్య హీరో గా నటించిన ‘సవ్యసాచి’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యినప్పటికీ , నిధి అగర్వాల్ అందరి దృష్టిని ఆకర్షింది. ఎవరీ అమ్మాయి ఇంత బాగుంది, భవిష్యత్తు ఈమెదే అని అందరూ అనుకున్నారు. కానీ సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడకపోవడం వల్ల ఇంకా ఆమె మీడియం రేంజ్ హీరోయిన్స్ లిస్ట్ లోనే ఉంది.

ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాలలో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే చిత్రం తప్ప ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేదు. సినిమాల్లో ఒక రేంజ్ నటన కూడా కనబర్చలేదు, అయినప్పటికీ ఈమె ఇప్పటికీ స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంటూనే ఉంది. ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ మరియు ప్రభాస్ – మారుతీ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాల్లో ఎదో ఒక్క సినిమా హిట్ అయినా నిధి అగర్వాల్ రేంజ్ మారిపోతుంది అని చెప్పొచ్చు.

ఇది ఇలా ఉండగా నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది. అదేమిటి అంటే ఈమె ప్రముఖ స్టార్ క్రికెటర్ కె ఎల్ రాహుల్ తో చాలా కాలం నుండి డేటింగ్ లో ఉందని, వీళ్లిద్దరు రీసెంట్ గా ముంబై విమానాశ్రయం లో జంటగా కనిపించడం అందరినీ షాక్ కి గురి చేసింది అంటూ ఒక రూమర్ ప్రచారం అవుతుంది. వీళ్ళిద్దరూ అనేక సార్లు ప్రైవేట్ పార్టీలు మరియు పబ్బులకు వెళ్లి రావడం వంటివి స్థానికంగా ఉన్న వాళ్ళు గమనించారని టాక్.

వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏకంగా బెడ్ రూమ్ వరకు వెళ్లిందని, నిధి అగర్వాల్ కి రాహుల్ కారణంగా కడుపు కూడా వచ్చింది అంటూ సోషల్ మీడియా లో వినిపిస్తున్న టాక్. అయితే మీడియా కి తెలిసే ఛాన్స్ కూడా లేకుండా , వెంటనే అబార్షన్ చేయించుకున్నారని తెలుస్తుంది. కె ఎల్ రాహుల్ ఇప్పటికే ఒక పెళ్లి అయ్యింది, అయ్యినప్పటికీ కూడా ఆయన మీద ఇలాంటి రూమర్స్ వినిపిస్తున్నందుకు ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus