Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijayashanti: విజయశాంతి కూడా చివరికి అదే చేశారుగా..!

Vijayashanti: విజయశాంతి కూడా చివరికి అదే చేశారుగా..!

  • April 2, 2025 / 01:31 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijayashanti: విజయశాంతి కూడా చివరికి అదే చేశారుగా..!

విజయశాంతి  (Vijaya Shanthi) సినిమాలకి గ్యాప్ ఇచ్చారు. ‘నాయుడమ్మ’ తర్వాత దాదాపు 14 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి.. 2020 లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఆ సినిమాకి దర్శకుడు. మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ఆ సినిమాలో అతి కీలకమైన పాత్ర పోషించారు విజయశాంతి. సినిమా కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ‘కొడుకు చనిపోయాడు’ అనే విషయాన్ని గ్రహించే సీన్లో విజయశాంతి (Vijayashanti) నటన కానీ మహేష్ నటన కానీ అద్భుతం అని చెప్పాలి.

Vijayashanti

Arjun Son Of Vyjayanthi movie got huge hype with the teaser

వీళ్లిద్దరి కాంబోలో వచ్చే సన్నివేశాల్ని దర్శకుడు అనిల్ రావిపూడి బాగా రాసుకున్నాడు అని చెప్పాలి. ఇదిలా ఉంటే.. ‘సరిలేరు నీకెవ్వరు’ టైంలో తల్లి పాత్రలు చేయడం ఇష్టం లేదు అన్నట్టు విజయశాంతి చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి ‘రాజా ది గ్రేట్’ (Raja the Great) సినిమాలో రాధిక చేసిన పాత్రని కూడా ఆమె అందుకే రిజెక్ట్ చేసిందట. కానీ కట్ చేస్తే.. ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) అనే సినిమా వస్తుంది. కళ్యాణ్ రామ్  (Nandamuri Kalyan Ram)  హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో విజయశాంతి (Vijayashanti) తల్లి పాత్ర పోషిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కొత్త పాయింట్లు లాగుతున్న సునీల్‌.. ‘హత్య’ డబ్బులు వారివేనంటూ..!
  • 2 కన్నప్పలో రజినీకాంత్ ఎందుకు లేరంటే..!
  • 3 సినిమా ఆగిపోయినప్పుడు చనిపోదాం అనుకున్నా: పొలిమేర దర్శకుడు!

Arjun Son Of Vyjayanthi Teaser Review

‘తల్లి పాత్రలు చేయడం ఇష్టం లేదు’ అని చెప్పిన విజయశాంతి… కళ్యాణ్ రామ్ కి తల్లిగా చేయడానికి ఎలా ఒప్పుకున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ పాత్ర చేయడం కోసం ఆమెకు రూ.3 కోట్లు ఆఫర్ చేశారట. సెకండ్ ఇన్నింగ్స్ లో సీనియర్ హీరోయిన్ కి ఈ రేంజ్ పారితోషికం అంటే చిన్న విషయం కాదు. పైగా ఇందులో విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నారు. ఫైట్లు వంటివి కూడా చేశారు. హీరోకి ఏమాత్రం తీసిపోని పాత్ర ఇది అని టాక్.

రావిపూడికి ఫుల్ గా సరెండర్ అయిపోయిన చిరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Son Of Vyjayanthi
  • #Nandamuri Kalyan Ram
  • #Vijaya Shanthi

Also Read

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

related news

trending news

21 mins ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

47 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

1 hour ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

2 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 hours ago

latest news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

4 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

6 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version