Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi: రావిపూడికి ఫుల్ గా సరెండర్ అయిపోయిన చిరు..!

Chiranjeevi: రావిపూడికి ఫుల్ గా సరెండర్ అయిపోయిన చిరు..!

  • April 2, 2025 / 01:16 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: రావిపూడికి ఫుల్ గా సరెండర్ అయిపోయిన చిరు..!

దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) చాలా యాక్టివ్ గా ఉంటారు. అందుకే ఆయన సినిమాల్లో హీరోలు కూడా చాలా ఎనర్జిటిక్ గా కూడా కనిపిస్తారు అని అర్థం చేసుకోవచ్చు. సీనియర్ హీరోలను అనిల్ కొత్తగా ప్రెజెంట్ చేస్తుంటారు. ‘ఎఫ్ 2’ (F2 Movie) ‘ఎఫ్ 3’ (F3 Movie)  ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాల్లో వెంకీ (Venkatesh Daggubati) ఎంత ఎనర్జిటిక్ గా కనిపించారో చెప్పనవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఆయన ఇంత ఉత్సాహంగా.. మరో దర్శకుడి సినిమాల్లో కనిపించింది లేదనే చెప్పాలి.

Chiranjeevi

Chiranjeevi to Sing a Song in Mega 157 Movie

అనిల్ తో సినిమా అంటే వెంకీలో కూడా ఏదో ఒక తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది అనుకుంట. సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు అదే ఎనర్జీతో కనిపిస్తాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో అయితే ఆయన రెట్టింపు ఉత్సాహంతో పాట కూడా పాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరుతో (Chiranjeevi) చేస్తున్న సినిమా విషయంలో కూడా అనిల్ అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత అనిల్ రావిపూడి నుండి వస్తున్న సినిమా ఇది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కొత్త పాయింట్లు లాగుతున్న సునీల్‌.. ‘హత్య’ డబ్బులు వారివేనంటూ..!
  • 2 కన్నప్పలో రజినీకాంత్ ఎందుకు లేరంటే..!
  • 3 సినిమా ఆగిపోయినప్పుడు చనిపోదాం అనుకున్నా: పొలిమేర దర్శకుడు!

Chiranjeevi Slams paid fan meet-ups in London (1)

చిరు మార్కెట్ వెంకీకి డబుల్ ఉంటుంది. సో కరెక్ట్ గా తీస్తే.. సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ని మించి కలెక్ట్ చేసే అవకాశం ఉంది. అందుకే చిరు కూడా అనిల్ కి పూర్తిగా సరెండర్ అయిపోతున్నారు అని సమాచారం. ఇందులో భాగంగా ఈ సినిమాలో చిరు ఓ పాట పాడటానికి కూడా రెడీ అయ్యారట. భీమ్స్ (Bheems Ceciroleo) ఈ సినిమాకి కూడా సంగీతం అందించనున్నాడు. చిరు పాట పడటం కొత్తేమీ కాదు.

Anil Ravipudi makes clarity about Chiranjeevi movie release

గతంలో ‘మాస్టర్’ (Master) సినిమాలో ‘తమ్ముడు తమ్ముడు’ అనే పాట పాడారు. తర్వాత ‘మృగరాజు’ (Mrugaraju) లో ‘చాయ్ చటుక్కున’ అనే పాట పాడారు. ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ (Shankar Dada M.B.B.S) ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ ‘ఖైదీ నెంబర్ 150’ (Khaidi No. 150) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) వంటి సినిమాల్లో కూడా చిరు తన గాత్రంతో మెప్పించారు. ఇప్పుడు అనిల్ తో చేస్తున్న సినిమాలో ఫుల్ లెంగ్త్ సాంగ్ పడుతున్నట్టు స్పష్టమవుతుంది.

అబౌవ్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న ‘డాకు మహారాజ్’..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi

Also Read

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Kamal Haasan: కమల్‌ హాసన్‌ హైదరాబాద్‌ వచ్చింది అందుకేనా? 47 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలుస్తున్నారా?

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

trending news

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

7 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

1 day ago

latest news

Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

5 hours ago
Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

6 hours ago
Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

2 days ago
మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version