Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Trivikram: భయపడి త్రివిక్రమ్ ఆ హీరోయిన్ కి సీక్రెట్ గా సెటిల్ చేశాడంట..!

Trivikram: భయపడి త్రివిక్రమ్ ఆ హీరోయిన్ కి సీక్రెట్ గా సెటిల్ చేశాడంట..!

  • October 22, 2023 / 03:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram: భయపడి త్రివిక్రమ్ ఆ హీరోయిన్ కి సీక్రెట్ గా సెటిల్ చేశాడంట..!

తెలుగు ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. సినీ రచయితగా కెరీర్ స్టార్ట్ చేసి దర్శకుడిగా మారారు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలను అందజేస్తూ స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోల అందరితో సినిమాలు చేస్తూ రోజు రోజుకు ఆయన క్రేజ్ అమాంతం పెంచేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ కు సంబంధించిన న్యూస్ చర్చనీయాంశంగా మారింది. త్రివిక్రమ్ తనకు నచ్చిన హీరోయిన్లకు మాత్రమే అవకావాలు కలిపిస్తాడని..

వారిని ఆశపెట్టి యూజ్ చేసుకుంటాడని.. అవసరం తీరిన తర్వాత వాళ్లను వదిలేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న పూజా హెగ్డే, ప్రణీత సుభాష్, సమంతా, సంయుక్తమీన‌న్‌, ఇలియానా, పార్వతి మెల్టన్ లాంటి అందరూ హీరోయిన్స్ ను అలాగే వాడేసుకున్నాడన్న పుకార్లు వచ్చాయి. ట్రాప్‌ చేసి తన అవసరం తీరేంత వరకు వరుసగా సినిమాల్లో అవకాశాలు కల్పించి వదిలేస్తాడన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే ఓ హీరోయిన్ ని కూడా ఇలాగే వాడుకున్నడట. తర్వాత అవకాశం ఇవ్వకుండా మోసం చేశాడట.

దీంతో తాను భరించలేక మౌనంగా ఉండకుండా తిరగబడిందట. నీ బండారం మొత్తం బయట పెడతానంటూ రచ్చ రచ్చ చేసిందట. ఆమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం తాను టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంది. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలన్ని పోస్ట్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు తదుపరి సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి త్రివిక్రమ్ తనను వాడుకుని మోసం చేశాడట.

ఆ హీరోయిన్ (Trivikram) త్రివిక్రమ్ కి ఫోన్ చేసి నన్ను అవకాశాల పేరుతో వాడుకున్నావు.. ఇప్పుడేమో మొఖం చాటేస్తున్నావు. మీడియాను పిలిచి నీ బండారం అంతా బయటపెడుతానంటూ బ్లాక్ మెయిల్ చేసిందట. ఫోన్లో ఇలా త్రివిక్రమ్ కి వార్నింగ్ ఇవ్వడంతో ఆయన భయపడి తనను పిలిపించుకుని పర్సనల్ గా మాట్లాడి.. కావాల్సినంత అమౌంట్ ఇచ్చి సెటిల్ చేశాడని వార్త వైరల్ అవుతుంది. అప్పటినుంచి ఆ హీరోయిన్ ను దూరంగా ఉంటున్నాడట త్రివిక్రమ్. ఆవిడ పవన్ కళ్యాణ్ సినిమాలో సమంతకు అక్కగా నటించిందట.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #trivikram

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

9 hours ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

9 hours ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

15 hours ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

1 day ago

latest news

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

12 hours ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

13 hours ago
Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

15 hours ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version