Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Balakrishna, Puri Jagannadh: బాలయ్య పూరీ కాంబో మూవీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమేనా?

Balakrishna, Puri Jagannadh: బాలయ్య పూరీ కాంబో మూవీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమేనా?

  • November 6, 2023 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Puri Jagannadh: బాలయ్య పూరీ కాంబో మూవీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమేనా?

బాలయ్య పూరీ కాంబినేషన్ లో పైసా వసూల్ మూవీ తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయితే ఈ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా బాలయ్య పూరీ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. పూరీ జగన్నాథ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్ హీరోగా నటిస్తుండటం గమనార్హం. 2025 సంవత్సరంలో బాలయ్య పూరీ జగన్నాథ్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని భోగట్టా.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య కోసం పూరీ జగన్నాథ్ అదిరిపోయే కథను సిద్ధం చేశారని సమాచారం అందుతోంది. 2025 సంవత్సరంలో బాలయ్య రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. త్వరలో బాలయ్య పూరీ కాంబో మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. పూరీ జగన్నాథ్ ఇకపై వరుసగా సినిమాలను తెరకెక్కించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

పూరీ జగన్నాథ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. పూరీ జగన్నాథ్ గత సినిమా లైగర్ ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. అయితే తర్వాత ప్రాజెక్ట్ లతో పూరీ సక్సెస్ సాధించాల్సి ఉంది. పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సైతం భవిష్యత్తులో మరో సినిమా రానుందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారం నిజమవుతుందో లేదో చూడాలి.

పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) తన సొంత బ్యానర్ లో సినిమాలను నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పూరీ జగన్నాథ్ కు తర్వాత సినిమాలు మంచి లాభాలను అందించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో పూరీ జగన్నాథ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతారేమో చూడాలి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Puri Jagannadh

Also Read

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

trending news

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

15 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

17 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

18 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

18 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

19 hours ago

latest news

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

21 hours ago
Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

22 hours ago
Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version