Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan, Balayya: బాలయ్య పవన్ కాంబో ఎపిసోడ్ ను అలా ప్లాన్ చేశారా?

Pawan, Balayya: బాలయ్య పవన్ కాంబో ఎపిసోడ్ ను అలా ప్లాన్ చేశారా?

  • December 17, 2022 / 04:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan, Balayya: బాలయ్య పవన్ కాంబో ఎపిసోడ్ ను అలా ప్లాన్ చేశారా?

స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ ఈ నెల 27వ తేదీన జరగనుంది. న్యూ ఇయర్ కానుకగా ఈ ఎపిసోడ్ రిలీజ్ కానుందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా సంక్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య పవన్ కాంబో ఎపిసోడ్ లో పొలిటికల్ టచ్ ఉండనుందని సమాచారం.

జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ ఈ షో ద్వారా పార్టీకి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సంబంధించి క్లారిటీ ఇవ్వనున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ మనస్సులో ఏదీ దాచుకోరనే సంగతి తెలిసిందే. బాలయ్య పవన్ కాంబో ఎపిసోడ్ ఇతర ఎపిసోడ్ల కంటే మరింత స్పెషల్ గా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్, పవన్ ఎపిసోడ్ల ద్వారా ఆహా ఓటీటీ ఇతర ఓటీటీలకు మరింత గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది.

ఇతర ఓటీటీలతో పోల్చి చూస్తే ఆహా ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఫీజు తక్కువ కావడంతో ఈ ఓటీటీకి ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. బాలయ్య హోస్టింగ్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బాలయ్య తన ప్రతిభతో ఆడియన్స్ కు మరింత దగ్గరవుతున్నారు. అయితే అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్లు రెగ్యులర్ గా ప్రసారమైతే బాగుంటుందని బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రెండు వారాలకు ఒక ఎపిసోడ్ చొప్పున ప్రసారమవుతుండటంతో ఈ షో అభిమానులు ఒకింత ఫీలవుతున్నారు. బాలయ్య షోకు హాజరు కావడానికి చాలామంది సెలబ్రిటీలు ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. బాలయ్య ప్రస్తుతం వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు. వీరసింహారెడ్డి మూవీని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని కొంతమంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #pawan kalyan
  • #Unstoppable With NBK

Also Read

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

trending news

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

12 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

1 day ago
Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

2 days ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

2 days ago

latest news

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

11 hours ago
కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

3 days ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version