Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Aaradugula Bullet Release Date: వైష్ణవ్ తేజ్ తో గోపిచంద్ బాక్సాఫీస్ ఫైట్

Aaradugula Bullet Release Date: వైష్ణవ్ తేజ్ తో గోపిచంద్ బాక్సాఫీస్ ఫైట్

  • October 3, 2021 / 07:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aaradugula Bullet Release Date: వైష్ణవ్ తేజ్ తో గోపిచంద్ బాక్సాఫీస్ ఫైట్

మాస్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఎందుకో గోపిచంద్ ఇటీవల కాలంలో మాత్రం సరైన సక్సెస్ చూడడం లేదు. ప్రతిసారి కూడా అతని సినిమాలు భారీ స్థాయిలో విడుదల అవుతున్నాయి కానీ చివరికి ఫైనల్ రిజల్ట్ లో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. ఇటీవల వచ్చిన సీటీమార్ సినిమా కూడా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఫస్ట్ వీకెండ్ సీటిమార్ ఒపెనింగ్స్ బాగానే అనుకున్నప్పటికి మూడు రోజుల తరువాత ఒక్కసారిగా హడావుడి తగ్గిపోయింది.

ఇక ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా గత కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను దాటుకుంటూ వచ్చిన ఈ సినిమాను బి.గోపాల్ డైరెక్ట్ చేయగా నయనతార హీరోయిన్ గా నటించింది. 2012లో సెట్స్ పైకి వచ్చిన ఈ ప్రాజెక్ట్ ఫైనల్ గా 9 ఏళ్ళ తరువాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 8న విడుదల కాబోతోంది. ఇక అక్టోబర్ 8న మెగా హీరో వైష్ణవ్ తేజ్ కొండపొలం కూడా భారీగానే రిలీజ్ అవుతోంది.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఓ వర్గం ప్రేక్షకులలో కొండపొలం మూవీపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఆరడుగుల బుల్లెట్ పై అయితే పెద్దగా అంచనాలు ఏమి లేవు. ప్రమోషన్స్ కూడా ఎవరు చేయడం లేదు. మరి కలెక్షన్స్ ఎంతవరకు వస్తాయో చూడాలి.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aaradugula Bullet
  • #B. Gopal
  • #Gopichand
  • #Nayanatara
  • #Ramesh

Also Read

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

related news

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

trending news

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

2 hours ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

2 hours ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

4 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

6 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

7 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

8 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

10 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

1 day ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version