Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా “ఆత్మ కథ” చిత్ర ప్రారంభం

పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా “ఆత్మ కథ” చిత్ర ప్రారంభం

  • August 21, 2025 / 04:56 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా “ఆత్మ కథ” చిత్ర ప్రారంభం

(Aathma Katha), వారాహి ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ బ్యానర్ పై శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన దర్శకత్వంలో ప్రముఖ నటుడు జెమిని సురేష్ ముఖ్యపాత్రలో అఖిల నాయర్ తో జంటగా సమ్మట గాంధీ, బలగం విజయలక్ష్మి, చింటూ ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్టా, నూకరాజు, గుర్రపు విజయ్ కుమార్, సుదర్శన్ రెడ్డి, బాబా శంకర్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.వి.గోపి డిఓపిగా చేయగా రాఘవేంద్ర రెడ్డి ఎడిటింగ్ చేస్తున్నారు. సోమేశ్వరరావు నిర్మాతగా రానున్న ఈ చిత్రానికి అర్థం వారాహి శ్రేయాస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర కథను నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, అలాగే జెమిని కిరణ్ గారి చేతుల మీదగా అందుకోగా తొలిగా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జెమిని సురేష్ తల్లి జెమిని సుబ్బలక్ష్మి గారు ఈ చిత్రానికి తొలి క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జెమిని సురేష్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నేను మీ జెమిని సురేష్. ఇది నా తొలి చిత్రం. నా 18 సంవత్సరాల కల నేడు నెరవేడబోతుంది. ఒక మంచి కథతో ప్రేక్షకులు ముందుకు రావాలి అని అనుకున్నాను. ఒక మంచి కథతో నాకు శ్రీనివాస్ గారు ఆత్మకథ చిత్రంతో అవకాశం ఇచ్చారు. నా ఈ చిత్ర పూజ కార్యక్రమానికి నాకు దేవుడు ఇలాంటి వ్యక్తి జెమిని కిరణ్ గారు వచ్చి ఆశీర్వదించినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అలాగే నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు పాల్గొనడం సంతోషకరం. అలాగే దండు శ్రీనివాస్ రాజు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా తొలి చిత్రానికి మా అమ్మ చేతిలో మీదగా క్లాప్ కొట్టడం అనేది మరింత సంతోషకరం. అలాగే సమ్మట గాంధీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా నుండి వచ్చిన తొలి హీరో నేనే కాబట్టి మీడియా వారు ఉంటే నాకు కచ్చితంగా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ప్రేక్షకులు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటి అఖిల మాట్లాడుతూ… “మా చిత్ర బృందానికి అందరికీ ఆల్ ద బెస్ట్ చేసుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, జెమిని సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సీనియర్ నటుడు సమ్మెట గాంధీ మాట్లాడుతూ… “ఆత్మకథ అనే చిత్రంలో నటించే అవకాశం నాకు జెమిని సురేష్ ద్వారా వచ్చింది. దానికి గాను జెమినీ సురేష్ కి ధన్యవాదాలు. ఈ చిత్ర దర్శకులు శ్రీనివాస్ గారికి నిర్మాతలకు అలాగే ఇతర నటీనటులకు, సాంకేతిక బృందం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రంలో నా పాత్ర ఎంతో కీలకం. ఇటీవల కాలంలో ఇటువంటి చిత్రం రాలేదు. మరొకసారి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను” అన్నారు.

దర్శకులు శ్రీనివాస్ గుండ్రెడ్డి మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. నేను ఇప్పటికే ఒక హిందీ సినిమాకు, నాలుగు కన్నడ చిత్రాలకి అలాగే ఒక తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించాను. కథని హీరోగా అనుకుని ఆత్మకథ అనే చిత్రాన్ని రచించాను. ఈ చిత్రంలో జెమిని సురేష్ గారు, సమ్మటి గాంధీ గారు రెండు స్తంభాలు వంటి వారు. నన్ను నమ్మి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్ గారికి నా ధన్యవాదాలు అనుకుంటున్నాను. అలాగే శ్రేయాస్ ను అతి చిన్న వయసులోనే సంగీత దర్శకునిగా తీసుకోవడానికి కారణం అతని టాలెంట్. ఈ చిత్రాన్ని అందరూ కలిసి ముందుకు తీసుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

సంగీత దర్శకులు శ్రేయాస్ మాట్లాడుతూ… “నా పేరు శ్రేయాస్. గ్రేడ్ 6 చదువుతున్నాను. నేను ఇప్పటికే ఐదు ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేస్తున్నాను. ఎన్నో సంగీత కోర్సులు కూడా నేర్చుకున్నాను. చిత్ర బృందం అందరికీ థాంక్స్” అన్నారు.

తారాగణం:
జెమిని సురేష్, అఖిలా నాయర్, సమ్మేట గాంధీ, బలగం విజయలక్ష్మి, చిన్ను, ధనరాజ్, తగుబోతు రమేష్, మహేశ్ విట్ట, నూకరాజు, గుర్రపు విజయ్ కుమార్, డి. సుదర్శన్ రెడ్డి, బాబా శంకర్

బ్యానర్: వారాహి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
కథ – స్క్రీన్‌ప్లే – సంభాషణలు – దర్శకత్వం: శ్రీనివాస్ గుండ్రెడ్డి
సహ దర్శకుడు: మన్యం దేవేంద్ర
నిర్మాతలు: వారాహి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
ఛాయాగ్రాహకుడు (DOP): ఎం.వి. గోపీ
ఎడిటర్: రాఘవేంద్ర రెడ్డి
కస్టమ్ డిజైనర్ : రామారావు
స్టిల్స్: బి. శ్రీకాంత్ రెడ్డి
పిఆర్ఓ : మధు వీఆర్
డిజిటల్ : డిజిటల్ మీడియా
మ్యూజిక్ : అర్థం వారాహి శ్రేయాస్
ప్రొడక్షన్: నిమ్మల గంగాధర్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aathma Katha
  • #Akhila Nair
  • #Baba Shanker
  • #Balagam Vijaya Lakshmi
  • #Chintu

Also Read

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Bhagyashri Borse: భాగ్యశ్రీకి నవంబర్ చాలా కీలకం… హిట్టిచ్చేదెవరు?

Bhagyashri Borse: భాగ్యశ్రీకి నవంబర్ చాలా కీలకం… హిట్టిచ్చేదెవరు?

Kamakshi Bhaskarla: ఎప్పుడూ థ్రిల్లర్ సినిమాలు.. హర్రర్ సినిమాలేనా?

Kamakshi Bhaskarla: ఎప్పుడూ థ్రిల్లర్ సినిమాలు.. హర్రర్ సినిమాలేనా?

Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

Jatadhara Collections: 50 శాతం రికవరీ సాధించిన ‘జటాధర’

Jatadhara Collections: 50 శాతం రికవరీ సాధించిన ‘జటాధర’

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ అక్కడ లాభాల బాట పట్టింది

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ అక్కడ లాభాల బాట పట్టింది

related news

‘వైవా హర్ష’ టు ‘కిరణ్ అబ్బవరం’ ఇన్ఫ్లుయెన్సర్ టు ఆర్టిస్టులుగా మారిన 15 మంది లిస్ట్!

‘వైవా హర్ష’ టు ‘కిరణ్ అబ్బవరం’ ఇన్ఫ్లుయెన్సర్ టు ఆర్టిస్టులుగా మారిన 15 మంది లిస్ట్!

trending news

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

6 mins ago
Bhagyashri Borse: భాగ్యశ్రీకి నవంబర్ చాలా కీలకం… హిట్టిచ్చేదెవరు?

Bhagyashri Borse: భాగ్యశ్రీకి నవంబర్ చాలా కీలకం… హిట్టిచ్చేదెవరు?

39 mins ago
Kamakshi Bhaskarla: ఎప్పుడూ థ్రిల్లర్ సినిమాలు.. హర్రర్ సినిమాలేనా?

Kamakshi Bhaskarla: ఎప్పుడూ థ్రిల్లర్ సినిమాలు.. హర్రర్ సినిమాలేనా?

1 hour ago
Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

12 hours ago
Jatadhara Collections: 50 శాతం రికవరీ సాధించిన ‘జటాధర’

Jatadhara Collections: 50 శాతం రికవరీ సాధించిన ‘జటాధర’

15 hours ago

latest news

SSMB29: రేపే హీరోయిన్ ఫస్ట్ లుక్..!

SSMB29: రేపే హీరోయిన్ ఫస్ట్ లుక్..!

13 hours ago
Mass Jathara Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘మాస్ జాతర’ మూవీ

Mass Jathara Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘మాస్ జాతర’ మూవీ

17 hours ago
GlobeTrotter vs Chikiri Chikiri: ఆస్కార్ విన్నర్స్ హవా మళ్ళీ మొదలైందా?

GlobeTrotter vs Chikiri Chikiri: ఆస్కార్ విన్నర్స్ హవా మళ్ళీ మొదలైందా?

17 hours ago
Shiva Jyothi: ‘బిగ్ బాస్’ శివ జ్యోతి సీమంతం ఫోటోలు వైరల్

Shiva Jyothi: ‘బిగ్ బాస్’ శివ జ్యోతి సీమంతం ఫోటోలు వైరల్

17 hours ago
Ravi Babu: ఆ హీరోయిన్..తో నాకు అనవసరంగా లింక్ పెట్టారు: రవిబాబు

Ravi Babu: ఆ హీరోయిన్..తో నాకు అనవసరంగా లింక్ పెట్టారు: రవిబాబు

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version