Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ajay Ghosh: అది గుర్తు చూసుకుంటే బాధేస్తుంది.. అజయ్ ఘోష్ కామెంట్స్ వైరల్!

Ajay Ghosh: అది గుర్తు చూసుకుంటే బాధేస్తుంది.. అజయ్ ఘోష్ కామెంట్స్ వైరల్!

  • March 5, 2024 / 10:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ajay Ghosh: అది గుర్తు చూసుకుంటే బాధేస్తుంది.. అజయ్ ఘోష్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అజయ్ ఘోష్ కు మంచి గుర్తింపు ఉంది. అయితే బాల్యంలో అజయ్ ఘోష్ ఎదుర్కొన్న కష్టాలు అన్నీఇన్నీ కావు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అజయ్ ఘోష్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ఒకప్పుడు నా ఫ్యామిలీ కడు పేదరికం అనుభవించిందని ఆయన అన్నారు. ఎవరి దగ్గరైనా బట్టలు అడిగి తీసుకునేవాడినని అజయ్ ఘోష్ చెప్పుకొచ్చారు.

పచ్చడి మెతుకులు, కారం మెతుకులు తిని కడుపు నింపుకున్న రోజులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఆ కష్టాల నుంచి నేను క్రమశిక్షణ నేర్చుకున్నానని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. బాల్యంలో నేను స్కూల్ కు వెళ్తే మా నాన్న ఒక్కరే కష్టపడేవారని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. చిన్నప్పుడు నేను ఎక్కువ తిండి తినేవాడినని వండిన అన్నం నేను తిన్న తర్వాతే అమ్మానాన్న తినేవారని అజయ్ ఘోష్ చెప్పుకొచ్చారు.

ఇప్పటికీ అది గుర్తు చేసుకుంటే కళ్లలో నీళ్లు తిరుగుతాయని ఆయన కామెంట్లు చేశారు. ఎన్నో కష్టాలు అనుభవించానని ఇంకా ఎంతో ఎత్తుకు చేరుకోవాలని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. పుష్ప మూవీలో ఛాన్స్ వచ్చిన సమయంలో నాకు కరోనా వచ్చిందని ఆయన అన్నారు. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా కుంగిపోయానని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. నేను ఊరిలో ఉన్నానని షూట్ కోసం హైదరాబాద్ రావాలంటే భయం వేసేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో సుకుమార్ నాతో మాట్లాడి నన్ను ఒప్పించారని (Ajay Ghosh) అజయ్ ఘోష్ కామెంట్లు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి టైమ్ లో ఎంతో నేర్చుకున్నానని ఆయన వెల్లడించారు. అజయ్ ఘోష్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ఎలాంటి రోల్ ఇచ్చినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Gosh

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

14 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

15 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

15 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version