Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jagapathi Babu: అల్లు అర్జున్ ఎవరో కూడా నాకు తెలియదు.. జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!

Jagapathi Babu: అల్లు అర్జున్ ఎవరో కూడా నాకు తెలియదు.. జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!

  • April 21, 2023 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu: అల్లు అర్జున్ ఎవరో కూడా నాకు తెలియదు.. జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక ప్రధాన పాత్రలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. ఈ సినిమా పుష్ప చిత్రానికి సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేశాయని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

ఇకపోతే ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు నటించబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా నటుడు జగపతిబాబు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగపతిబాబు ఈ విషయం గురించి మాట్లాడుతూ తాను పుష్ప 2 సినిమాలో నటిస్తున్నానని తెలియచేశారు. సుకుమార్ గారితో కలిసి పని చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలియజేశారు. ఈ సినిమాలో తాను ఒక ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తున్నానని ఈయన తెలియజేశారు.

తనకు అలాంటి పాత్రలలో నటించాలి అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఇక సుకుమార్ గారితో పని చేయడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని జగపతిబాబు తెలియజేశారు. అయితే సుకుమార్ దర్శకత్వంలో ఈయన ఇదివరకే నాన్నకు ప్రేమతో రంగస్థలం వంటి సినిమాలలో కూడా నటించి మెప్పించారు. ఇప్పుడు మరోసారి పుష్ప 2సినిమా ద్వారా జగపతిబాబు సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్నారని ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే అల్లు అర్జున్ గురించి కూడా (Jagapathi Babu) జగపతిబాబు మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం తాను అల్లు అర్జున్ ను ఒక జిమ్ సెంటర్ లో చూశానని అయితే అప్పటికి నాకు అల్లు అర్జున్ ఎవరో కూడా తెలియదని తెలియజేశారు. కానీ తన హార్డ్ వర్క్ మాత్రం చూసానని తెలిపారు. ఆరోజు చూసిన అల్లు అర్జున్ ను నేడు ఈ స్థాయిలో చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ఈ సందర్భంగా బన్నీ గురించి జగపతిబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anasuya Bharadwaj
  • #Dhanunjaya
  • #Fahadh Faasil
  • #jagapathi babu

Also Read

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

related news

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

trending news

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

9 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

10 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

11 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

11 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

1 day ago

latest news

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

4 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

8 hours ago
Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

11 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version