Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » వైరల్ అవుతున్న జయం రవి ఆసక్తికర వ్యాఖ్యలు!

వైరల్ అవుతున్న జయం రవి ఆసక్తికర వ్యాఖ్యలు!

  • May 2, 2023 / 09:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న జయం రవి ఆసక్తికర వ్యాఖ్యలు!

మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్2 మూవీ పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితం అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జయం రవి మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలు ఐదేళ్ల శ్రమ అని ఆయన అన్నారు. ఈ సినిమా కోసం ప్రముఖ నటీనటులతో నటించడం సంతోషంగా ఉందని జయం రవి చెప్పుకొచ్చారు.

షూటింగ్ టైమ్ లో వేర్వేరు విషయాల గురించి అందరం ముచ్చటించుకునే వాళ్లమని ఆయన తెలిపారు. ఇలాంటి భారీ చిత్రాన్ని మళ్లీ తీస్తే మాత్రమే ఇంతమంది నటీనటులతో నటించడం సాధ్యమవుతుందని జయం రవి చెప్పుకొచ్చారు. భారీ సినిమాలలో నటించిన తర్వాత మీరు నటించే సాధారణ చిత్రాలను ఆదరిస్తారా అనే ప్రశ్నకు రోజూ బిర్యానీ తినలేం కదా అని ఆయన అన్నారు. సాంబార్ అన్నం తినక తప్పదు అని ఆయన కామెంట్ చేశారు.

పొన్నియిన్ సెల్వన్ తరహా సినిమాలు అరుదుగా మాత్రమే వస్తాయని తన తర్వాత సినిమాలు ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోవనే టెన్షన్ అయితే లేదని జయం రవి అభిప్రాయపడ్డారు. తాను నటించిన ఇరైవన్ సినిమా త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉందని జయం రవి కామెంట్లు చేశారు. సైరన్ అనే మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నానని జయం రవి చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల పాత్రల్లో కనిపిస్తానని తండ్రి రోల్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తానని ఆయన కామెంట్లు చేశారు.

ప్రస్తుతం సైరన్ మూవీ షూట్ చివరి దశలో ఉందని ఆయన కామెంట్లు చేశారు. తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో కార్తీ హీరోగా నటిస్తారని జయం రవి పేర్కొన్నారు. తాను ప్రస్తుతం చిన్నచిన్న కథలను తయారు చేసుకుంటూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నానని ఆయన కామెంట్లు చేశారు. జయం రవికి తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jayam Ravi
  • #Hero Jayam Ravi
  • #jayam ravi
  • #Ponniyin Selvan 2

Also Read

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

related news

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

trending news

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

7 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

21 hours ago
Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

21 hours ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

2 days ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

2 days ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

2 days ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

2 days ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

2 days ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

2 days ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version