Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మరోసారి పవన్ పై తన అభిమానాన్ని చాటుకున్న నితిన్..!

మరోసారి పవన్ పై తన అభిమానాన్ని చాటుకున్న నితిన్..!

  • April 9, 2019 / 04:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోసారి పవన్ పై తన అభిమానాన్ని చాటుకున్న నితిన్..!

యూత్ స్టార్ నితిన్ కు ఓ ప్రత్యేకత ఉంది. దాదాపు 12 ప్లాపులు వచ్చినా సరే తట్టుకుని నిలబడి మరీ హిట్టు కొట్టగలడు. సాధారణంగా అన్ని ప్లాపులొస్తే స్టార్ హీరోలు సైతం దుకాణం సర్దేస్తుంటారు.మరికొంత మంది సెకండ్ హీరోగానో… క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో, లేక నెగటివ్ రోల్స్ వేస్తూ కెరీర్ ను కొనసాగిస్తారు. కానీ నితిన్ మాత్రం అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో కూడా హిట్టు కొట్టి నిలబడ్డాడు. దీనికి ముఖ్య కారణం తను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అవ్వడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    
  • సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  
  • ఫ్రేమకథా చిత్రం 2  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

పవన్ కళ్యాణ్ కు సంబందించిన ప్రతి విషయంలోనూ నితిన్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడనే టాక్ కూడా ఉంది. ఇక పవన్ కూడా నితిన్ సినిమా వేడుకలకి హాజరవుతూ ఉంటాడు. ఇక అసలు విషయానికి వస్తే… తాజాగా నితిన్ పాలిటిక్స్ పరంగా కూడా పవన్ కు మద్దతు ఇస్తున్నాడట. ‘జనసేన’ పార్టీ కోసం ఈ హీరో భారీ విరాళాన్ని అందించాడని సమాచారం. దాదాపు 25 లక్షల రూపాయలు పార్టీ ఫండ్ గా నితిన్ ఇచ్చాడట. ఇలా పవన్ పై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు నితిన్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nithin donates Rs 25 lakhs
  • #Hero Nithin
  • #Janasena Party
  • #Nithin donates janasena party
  • #Nithin latest news

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version