Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మరో సంచలన నిర్ణయం తీసుకున్న సోనూ సూద్..?

మరో సంచలన నిర్ణయం తీసుకున్న సోనూ సూద్..?

  • July 31, 2020 / 08:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో సంచలన నిర్ణయం తీసుకున్న సోనూ సూద్..?

సినిమాల్లో విలన్ అయినప్పటికీ.. నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు సోనూ సూద్. ఈ ‘6 అడుగుల 2 అంగుళాల కటౌట్ వెనుక ఎంతో జాలి, దయ, కరుణ ఉన్నాయని ఈ లాక్ డౌన్ టైములో ప్రూవ్ అయ్యింది. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ టైములో ఎంతో మంది వలస కూలీలను ఆదుకున్నాడు సోనూ సూద్. వారికి ఆహరం పెట్టాడు.. సొంత ఊర్లకు పంపే ఏర్పాట్లు చేశాడు. ఇటీవల పేద రైతులకు కూడా తన వంతు సాయం చేసాడు.

చిత్తూరు జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబం ఫేస్ చేస్తున్న కష్టాన్ని సోనూ సూద్ వారికి ఉచితంగా ట్రాక్టర్ పంపించాడు. దీంతో రెండు తెలుగు రాష్ట్రల్లోనూ సోనూ సూద్ పేరు మారుమోగింది. ఇదిలా ఉండగా.. జూలై 30న(నిన్న) సోనూ సూద్ పుట్టినరోజు కావడంతో అతనొక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్టు అతని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.’ ‘ప్రవాసీ రోజ్ గార్’ పోర్టల్ ద్వారా నియామకాలు చేపట్టనున్నామని..

అందులో భాగంగా వివిధ సంస్థలతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు సోనూ తెలిపాడు. ఈ ఉద్యోగులందరికి పీ.ఎఫ్, ఈ.ఎస్.ఐ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పుకొచ్చాడు. దీంతో సోనూ సూద్ ను మరింతగా పొగిడేస్తున్నారు. ఎప్పుడూ లేనిది నిన్న కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అతనితో గతంలో దిగిన ఫోటోలను షేర్ చేసి మరీ బర్త్ డే విషెస్ చెప్పారు.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sonu Sood
  • #hero Sonu Sood
  • #Sonu Sood

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

16 mins ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

42 mins ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

1 hour ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

1 hour ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

2 hours ago

latest news

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

6 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

7 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

8 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version