Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Jr NTR: ఎన్టీఆర్ పై నటుడి షాకింగ్ కామెంట్స్!

Jr NTR: ఎన్టీఆర్ పై నటుడి షాకింగ్ కామెంట్స్!

  • August 19, 2021 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఎన్టీఆర్ పై నటుడి షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ నటుడు టార్జాన్ లక్ష్మీనారాయణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను సినీ వాతావరణానికి అలవాటు పడటానికి ఏడు సంవత్సరాలు పట్టిందని భోజనం తినే సమయంలో అవమానాలు జరిగాయని ఆయన అన్నారు. మొహమాటస్థుడికి సినిమా ఇండస్ట్రీ పనికిరాదని అవకాశాలు అడగకపోవటం వల్ల తాను చాలా అవకాశాలు మిస్ అయ్యానని టార్జాన్ లక్ష్మీనారాయణ తెలిపారు. చూడటానికి ఆకారం భారీగా ఉన్నా తన మనస్సు చిన్న మనస్సు అని ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉండాలో నేర్చుకున్నానని లక్ష్మీ నారాయణ కామెంట్లు చేశారు.

ఎంతోమంది కెమెరామేన్లు తన సినిమాలకు పని చేశారని అయితే ఎవరూ కూడా తనను ఏమీ అనలేదని లక్ష్మీనారాయణ అన్నారు. తాను నూటికి నూరు శాతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను సీఎంగా చూడాలని అనుకున్నానని ఆయన ఖచ్చితంగా సీఎం అవుతాడని లక్ష్మీనారాయణ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీ అంటే తాతగారు స్థాపించిన పార్టీ అంటారని ఎన్టీఆర్ తెలంగాణ లేదా ఆంధ్రకు సీఎం కావచ్చని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఇంట్లో జూనియర్ ఎన్టీఆర్ మై సీఎం అని ఉంటుందని ఎన్టీఆర్ కు ఆ ఛరిష్మా ఉందని లక్ష్మీనారాయణ తెలిపారు.

ఎన్టీఆర్ లో ఆ పవర్ ఉందని ఎన్టీఆర్ తో కలిసి అరవింద సమేత సినిమా మాత్రమే చేశానని ఆ సినిమా షూటింగ్ సమయంలో నమస్కారం సీఎంగారు అని అన్నానని లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actor tarzan laxminarayana
  • #Jr Ntr
  • #laxminarayana
  • #NTR
  • #tarzan laxminarayana

Also Read

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

related news

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

trending news

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

17 mins ago
Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

17 hours ago
Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

17 hours ago
Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

17 hours ago
Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

18 hours ago

latest news

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

23 hours ago
Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

1 day ago
Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version