Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Venu,Pawan Kalyan: పవన్ గొప్పదనం చెప్పిన ప్రముఖ నటుడు వేణు.. ఏం జరిగిందంటే?

Venu,Pawan Kalyan: పవన్ గొప్పదనం చెప్పిన ప్రముఖ నటుడు వేణు.. ఏం జరిగిందంటే?

  • October 10, 2023 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu,Pawan Kalyan: పవన్ గొప్పదనం చెప్పిన ప్రముఖ నటుడు వేణు.. ఏం జరిగిందంటే?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పార్టీని అధికారంలోకి తెస్తే సంచలనాలు సృష్టిస్తారని నెటిజన్లు భావిస్తున్నారు. పవన్ పాలిటిక్స్ గురించి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించి గొప్పగా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి ప్రముఖ నటుడు వేణు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ మా బావగారు ఖమ్మం ఎంపీ ఆని తెలిపారు.

నేను ఆయన కోసం ప్రచారం చేస్తాను తప్ప నాకు రాజకీయాలతో సంబంధం లేదని వేణు చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి రావాలంటే పవన్ కళ్యాణ్ లా ఫ్యాషన్ ఉండాలని ఆయన సక్సెస్ కావాలని నేను కోరుకుంటానని ఏదో ఒకటి చేయాలని పవన్ మనస్సులో ఉందని వేణు కామెంట్లు చేశారు. నాకు రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదని ఆయన చెప్పుకొచ్చారు. కొంతమంది రాజకీయ నాయకులు హద్దులు దాటి కామెంట్లు చేస్తున్నారని వేణు తెలిపారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై వస్తున్న విమర్శల గురించి వేణు స్పందిస్తూ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని తెలిపారు. మాది ప్రకాశం జిల్లా అని కాకినాడలో పుట్టానని వేణు అభిప్రాయం వ్యక్తం చేయగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. రాజకీయాల్లో ఎవరి స్వార్థం వాళ్లు చూసుకుంటున్నారని చివరకు ప్రజలు సఫర్ అవుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. జనసేన ఏదో ఒకరోజు సక్సెస్ అవుతుందని భావిస్తున్నానని వేణు తెలిపారు.

ఆయన స్థానంలో నేను ఉంటే రాజకీయాలు సూట్ కావని భావించేవాడినని పవన్ రాజకీయాలను వదలకుండా ముందడుగులు వేస్తుండటంతో ఏదో ఒకరోజు సక్సెస్ అవుతారని అనిపిస్తోందని వేణు చెప్పుకొచ్చారు. వేణు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేణు కామెంట్ల విషయంలో పవన్ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #venu

Also Read

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

related news

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

trending news

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

2 hours ago
Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

2 hours ago
Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

19 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

20 hours ago

latest news

SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

17 hours ago
డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Ram Pothineni: మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

18 hours ago
రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version