Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య గొప్పదనం చెప్పిన ప్రముఖ నటుడు.. ఏం చెప్పాడంటే?

Balakrishna: బాలయ్య గొప్పదనం చెప్పిన ప్రముఖ నటుడు.. ఏం చెప్పాడంటే?

  • October 2, 2023 / 07:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య గొప్పదనం చెప్పిన ప్రముఖ నటుడు.. ఏం చెప్పాడంటే?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన బాలకృష్ణ మరికొన్ని రోజుల్లో భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నైజాంలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడితో దిల్ రాజుకు ప్రత్యేక అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నటుడు విజయ్ కొలగాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలయ్య గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మేము చాలామందిని నమ్మామని ఎప్పుడూ మోసపోలేదని ఆయన తెలిపారు. చెన్నైలో అనుభవించిన కష్టాలనే భరించలేని కష్టాలుగా నేను భావిస్తానని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చెన్నైలో తిండి లేక ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఉన్నాయని విజయ్ కొలగాని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆఫ్ సెట్ వర్క్ లో ప్లేట్ మేకింగ్ లో నేను నంబర్ వన్ అని ఆయన చెప్పుకొచ్చారు. నాకు చిరంజీవి గారంటే భయం అని బాలయ్య గారు భోళా శంకరుడు అని బాలయ్య ఫ్రెండ్లీగా ఉంటారని విజయ్ కొలగాని అభిప్రాయం వ్యక్తం చేశారు.

బాలయ్య మాట కఠినం కానీ రియల్ లైఫ్ లో బాలయ్య చిన్న పిల్లాడు అని విజయ్ కొలగాని అన్నారు. బాలయ్యతో కలిసి సమరసింహారెడ్డి, సుల్తాన్ చేశామని ఆయన తెలిపారు. బాలయ్యకు కోపం వస్తుంది కానీ ఐదు నిమిషాల్లోనే కూల్ అయిపోతాడని విజయ్ కొలగాని కామెంట్లు చేశారు. బాలయ్య జాతకాలు ఎక్కువగా నమ్ముతారని సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎక్కువగా ఆయన మాట్లాడతారని ఆయన పేర్కొన్నారు.

తలకోనలో షూట్ సమయంలో బాలయ్య, నేను కలిసి ఉదయం నాలుగు గంటలకే వాకింగ్ కు వెళ్లేవాళ్లమని చిరుతలు, ఇతర జంతువులు ఉంటాయి కాబట్టి బాలయ్య లైసెన్స్ ఉన్న గన్ తో వచ్చేవారని విజయ్ చెప్పుకొచ్చారు. బాలయ్య చాలా సరదాగా ఉంటారని ఆయన పేర్కొన్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Vijay Kolagani

Also Read

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

related news

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

trending news

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

2 mins ago
Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

14 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

1 day ago

latest news

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

2 hours ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

3 hours ago
Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

4 hours ago
‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

7 hours ago
Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version