Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

  • June 21, 2025 / 07:33 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

తొలి సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న కథానాయికగా అనన్య నాగళ్ల (Ananya Nagalla). ‘మల్లేశం’ (Mallesham) సినిమాలో ఆమె నటనను చూసి మంచి నటి తెలుగు పరిశ్రమలోకి వచ్చింది అనుకున్నారు. ఆ సినిమా తర్వాత మరో సినిమా చేసినా.. ‘వకీల్ సాబ్‌’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నా ఇంకా సరైన విజయం అయితే దక్కలేదు. అయితే గతేడాది చేసిన ‘పొట్టేల్‌’ (Pottel) సినిమాకు తొలి గద్దర్‌ అవార్డు వచ్చింది.

Ananya Nagalla

ఇటీవల ఆ పురస్కారంతోపాటు, జ్యూరీ పురస్కారం కూడా అందుకుంది.అలా గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉన్న అనన్య నాగళ్ల (Ananya Nagalla).. ఇప్పుడు మరో అంశం కారణంగా మళ్లీ వార్తల్లో కనిపిస్తోంది. దీనికి కారణం వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పడమే. తన బ్రేకప్‌ స్టోరీని ఆమె చెప్పడం, సినిమాల్లో నటిస్తూనే ఆ ఇబ్బందిని ఎలా ఎదుర్కొంది లాంటి వివరాలు చెప్పింది.

Ananya nagalla about personal life2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన
  • 2 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 4 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

కెరీర్‌ పరంగా ఒడుదొడుకులు, సవాళ్లను స్వీకరించడం అలవాటు చేసుకున్నానని, ప్రశంసలతోపాటు విమర్శలనూ తట్టుకున్నాను అని చెప్పుకొచ్చిది అనన్య నాగళ్ల (Ananya Nagalla).అయితే ఆ సమయంలో ప్రేమలో విఫలమైనప్పుడు ఎంతో బాధపడ్డానని తెలిపింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే తన బ్రేకప్‌ అయిందని తెలిపింది. ఆ బాధను రెండేళ్ల పాటు అనుభవించానని, అయితే పనిపై ఆ ప్రభావాన్ని పడనీయలేదన తెలిపింది.

Ananya Nagalla Questions the Government on Betting Apps Controversy

రాత్రంతా ఏడ్చేసి ఉదయాన్నే జిమ్‌కు వెళ్లిపోయేదానినని చెప్పింది. ఒక్కోసారి కారవాన్‌లో ఏడ్చేసి తర్వాత ఏమీ జరగనట్లు బయటకు వచ్చేదాన్నని చెప్పింది. ఇంట్లో వాళ్లకు కూడా ఈ విషయం తెలియదని, కేవలం స్నేహితులకు తెలుసు అని అనన్య చెప్పింది.ఇక ఆమె సినిమాల సంగతి చూస్తే.. గతేడాది నాలుగు సినిమాలు చేసింది. అలాగే బాలీవుడ్‌లో ఓ ప్రాజెక్ట్‌ చేస్తోంది. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా అని సమాచారం. ఈ విషయంలో అంతకుమించి సమాచారం అయితే లేదు. త్వరలోనే టీమ్‌ నుండి సమాచారం వస్తుందని ఆమె తెలిపింది.

ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

3 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

6 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

6 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

8 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

8 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

21 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

22 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version