Anasuya: సోషల్ మీడియాకి హీటేక్కిస్తున్న అనసూయ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!!
- June 29, 2024 / 08:22 PM ISTByFilmy Focus
బుల్లితెర బ్యూటీ అనసూయ భరద్వాజ్ (Anasuya Bhardwaj) …జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారనే సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈమె వెండి తెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న విషయం మనకు తెలిసిందే. పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించి తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందింది. తన అందం, అభినయంతో ప్రతి పాత్రపైనా తనదైన ముద్ర వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అనసూయ పుష్ప 2 (Pushpa 2) నటిస్తున్నారు. ఇక అనసూయ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది..
ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో కూడా అనసూయ భరద్వాజ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది అనే సంగతి తెలిసిందే. అనసూయ షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా సరే లేటెస్ట్ ఫోటోషూట్స్, వీడియోలతో హంగామా చేస్తుంటుంది. ఈ అమ్మడు రీసెంట్‌గా షేర్ చేసిన ఫోటో షూట్లో రెచ్చిపోయి ఫోజులు ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
మరిన్ని సినిమా వార్తలు.View this post on Instagram














