Anjala Zaveri: టాలీవుడ్ స్టైలిష్ విలన్ కు… స్టార్ హీరోయిన్ అంజలా జావేరికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

గతంలో చిరంజీవి ‘చూడాలని ఉంది’, బాలకృష్ణ ‘సమరసింహా రెడ్డి’, వెంకటేష్ ‘ప్రేమించుకుందాం రా’, నాగార్జున ‘రావోయి చందమామ’ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అంజలా జావేరి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె చివరిగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో నటించింది. అయితే ఈమెకి … ఇటీవల టాలీవుడ్లో స్టైలిష్ విలన్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ అరోరాకి ఓ సంబంధం ఉంది.

‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో విలన్ గా నటించాడు తరుణ్ అరోరా. అటు తరువాత పవన్ కళ్యాణ్ ‘కాటమ రాయుడు’ , ‘జయ జానకి నాయక’ ‘అర్జున్ సురవరం’ వంటి చిత్రాల్లో విలన్ గా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతను అంజలీ జావేరి భర్త అన్న విషయం బహుసా ఎవ్వరికీ తెలిసి ఉండదు. తరుణ్ అరోరా, అంజలా జావేరి లది ప్రేమ వివాహం అని తెలుస్తుంది. 20 ఏళ్ళ నుండీ వీరిద్దరూ ప్రేమించుకుని 6 ఏళ్ళ క్రితం పెళ్ళి చేసుకున్నారట.

వీళ్ళకు ఇంకా పిల్లలు లేరట. కాబట్టి ఒకరికి ఒకరు పిల్లలు వలే గారంగా ఉంటారని తెలిపాడు తరుణ్. ఇక అంజలి వల్లే ఇతనికి తమిళ, తెలుగు భాషల సినిమాల్లో అవకాశాలు లభిస్తున్నాయి అన్న విషయాన్ని కూడా ఎటువంటి ఇగో లేకుండా తెలిపాడు ఈ స్టైలిష్ విలన్.ఇతను కూడా ఒక మోడల్ అన్న విషయాన్ని కూడా బయట పెట్టాడు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

 

15

16

17

18

19

20

21

22

23

Anjala Zaveri at the Bachna Ae Haseeno special screening in Cinemax on 14th August 2008 shown to user

24

25

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus