Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Bhumika Chawla: నటి భూమిక ఇప్పుడెలా ఉందో చూశారా.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

Bhumika Chawla: నటి భూమిక ఇప్పుడెలా ఉందో చూశారా.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

  • February 9, 2023 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhumika Chawla: నటి భూమిక ఇప్పుడెలా ఉందో చూశారా.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

సీనియర్ హీరోయిన్ కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2007లో యోగా టీచర్ భరత్ ఠాకూర్‌ని పెళ్లాడింది. ఓ బాబుకి జన్మనిచ్చింది. పూర్తి టైం ఫ్యామిలీకే కేటాయించడంతో ప్రొఫెషన్‌కి బ్రేక్ ఇచ్చింది. అప్పట్లో భూమికకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది.. సుమంత్ ‘యువకుడు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భూమిక.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ టర్నింగ్ మూవీస్‌‌ అయిన ‘ఒక్కడు’, ‘ఖుషి’, ‘సింహాద్రి’ చిత్రాల్లో కథానాయికగా చేసి స్టార్ డమ్‌తో పాటు లక్కీ హీరోయిన్‌గా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. నాని ‘ఎమ్‌సీఏ’, బాలకృష్ణ ‘రూలర్’ తో పాటు ‘పాగల్’, ‘సీటీమార్’, ‘సీతా రామం’ సినిమాల్లో కీలకపాత్రల్లో నటించి మెప్పించింది. హిందీ, తమిళంలోనూ నటిస్తోంది. 45 ఏళ్ల వయసులోనూ నాజుకుగా కనిపిస్తూ.. తన లేటెస్ట్ పిక్స్, వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. 1.1 మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు.

Bhumika Chawla latest Photoshoot Stills (2)

bhumika-stunning-photoshoot8

bhumika-stunning-photoshoot4

bhumika-stunning-photoshoot2

bhumika-stunning-photoshoot6

bhumika-stunning-photoshoot1

bhumika-stunning-photoshoot3

bhumika-stunning-photoshoot7

View this post on Instagram

A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t)

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Bhumika Chawla
  • #Bhumika
  • #Bhumika Chawla

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

35 mins ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

4 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

4 mins ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

58 mins ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 hour ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

3 hours ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version