Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » హద్దులు దాటిన అభిమానం!!!

హద్దులు దాటిన అభిమానం!!!

  • December 29, 2016 / 01:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హద్దులు దాటిన అభిమానం!!!

అభిమానం అంటే ఒక వ్యక్తిని ఇష్ట పడటం, ఇంకా చెప్పాలి అంటే ఎక్కువ సమయం అదే వ్యక్తి గురించి ఆలోచించడం, మరీ ఎక్కువ అయితే ఆ వ్యక్తిని ఆరాధించడం…అయితే అలాంటి అభిమానానికి ఎవరైనా సరే దాసోహం ఆనాల్సిందే….మన చిత్ర సీమ విషయానికే వస్తే….హీరోలను ప్రాణంగా భావించే అభిమానులు ఎలా అయితే ఉంటారో…హీరోయిన్స్ ని ప్రేమిస్తున్నా అంటూ అభిమానించే పిచ్చి అభిమానులు అలానే ఉంటారు…ఒక్కోసారి ఆ పిచ్చి అభిమానమే హద్దులు దాటి అభిమానించే వారిపై సెలెబ్రెటీస్ కి చిరాకు పుట్టించేలా చేస్తుంది….ఇంతకీ ఈ కధ అంతా ఎందుకు ఇప్పుడు అంటే….ఒక అభిమాని చేసిన పని వల్ల ఒక హీరోయిన్ బాధ పడిందని తెలుస్తుంది….విషయంలోకి వెళితే… ఒక బీభత్సమైన అభిమాని తన చేతిమీద ‘ఎస్’ అంటూ కట్ చేసుకుని.. రక్తం చిందించాడు.

ఆ రక్తాన్ని చిందించిన ఇమేజ్ ను ”రన్ రాజా రన్” ఫేం హీరోయిన్ శీరత్ కపూర్ కు షేర్ చేసి.. ఇది నీ కోసమే అన్నాడట. దానితో హర్టయిన శీరత్.. దయ చేసి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.. ఇలాంటి ప్రేమ మాపై చూపించొద్దు ప్లీజ్.. అంటూ ఈ రింగులు జుత్తు బ్యూటి ఒక రిక్వెస్ట్ చేసింది. ఇక మరో హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ కూడా ఇదే విషయంపై స్పందిస్తూ.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.. దయచేసి విలువైన జీవితాన్ని ఇలా చేసుకోవద్దు.. అంటూ ట్వీటేసింది. ఏది ఏమైనా…ఇలా చేతులు కోసు కోవడం, హీరోయిన్స్ కి ప్రేమ లేఖలు రాయడం అనాధి కాలం నుంచి అలవాటుగా మారిపోయింది…మరి దీనికి ముగింపు ఎక్కడో….ఎప్పుడో!!!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Actress Samantha
  • #Actress Seerat Kapoor
  • #Run Raja Run

Also Read

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

trending news

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

6 hours ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

6 hours ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

10 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

10 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

17 hours ago

latest news

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

16 hours ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

17 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

21 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version