Flora Saini: సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న బాలయ్య భామ ఫ్లోరా షైనీ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

‘లక్స్ పాపా లక్స్ పాపా లంచ్ కొస్తావా’ అంటూ నటసింహ నందమూరి బాలకృష్ణ చేత పాడించుకుని.. ‘నరసింహ నాయుడు’ తో పాపులర్ అయింది నార్త్ భామ ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా షైనీ.. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుని.. హిందీ, తమిళ్, కన్నడ, పంజాబీ భాషల్లోనూ సినిమాలు చేసింది. దాదాపు 10 ఏళ్ల నుంచి తెలుగులో నటించలేదు కానీ బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. పర్సనల్ లైఫ్, ప్రొఫెషన్‌కి సంబధించిన విషయాలన్నిటినీ సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో షేర్ చేసుకుంటూ ఉంటుంది ఆశా.

తనకెదురైన కొన్ని సంఘటనల కారణంగా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. 44 ఏళ్ల ఆశా సామాజిక మాధ్యమాలలో సాలిడ్ పిక్స్, వీడియోస్ పోస్ట్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది.. అందాల ప్రదర్శనకు తాను ఏ మాత్రం అడ్డు చెప్పను అంటూ ఆఫర్స్ కోసం మేకర్స్‌కి హిట్ ఇస్తున్నట్టు ఉంటాయి అమ్మడు షేర్ చేసే ఫోటోలు, వీడియోలు.. కాస్త స్లిమ్‌గా మారినా కానీ పరువాలతో పిచ్చెక్కిస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.4 మిలియన్ల మంది తనను ఫాలో చేస్తున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus