Actress Jyothi: సినీ ప్రముఖులతో నటి జ్యోతి బర్త్‌డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ అయినా సరే నెట్టింట తెగ ట్రెండ్ అయిపోతుంటుంది.. సినిమా స్టార్లతో పాటు బుల్లితెర నటీనటులు కూడా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. రీసెంట్‌గా పాపులర్ క్యారెక్టర్ యాక్ట్రెస్ జ్యోతి పుట్టినరోజు గ్రాండ్‌గా జరిగింది.. బిగ్ బాస్‌లో పార్టిసిపెట్ చేసిన కంటెస్టెంట్స్, సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో జ్యోతి బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. రెడ్ గౌనులో మెరిసిపోయింది జ్యోతి..

తన పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది.. ఈ పార్టీలో ముమైత్ ఖాన్, సంపూర్ణేష్ బాబు, సమీర్, కరాటే కళ్యాణి, శ్రవణ్, జీవీ నాయుడు, డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి లాంటి పలువురు సెలబ్రిటీలు పాల్గొని జ్యోతికి బర్త్‌డే విషెస్ తెలియజేశారు.. అందరూ చిల్ అవుతూ పార్టీని ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

 

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus