Keerthy Suresh: కంటిచూపుతో కవ్విస్తున్న కీర్తి సురేష్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • March 17, 2023 / 07:25 PM IST

కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోషూట్లతో నెట్టింట సెగలు రేపుతోంది.. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్న కీర్తి ఇటీవల మహేష్ బాబు పక్కన ‘సర్కారు వారి పాట’ లో కాస్త గ్లామర్ డోస్ పెంచడమే కాకుండా ఇంటిమేట్ సీన్లలో ఇరగదీసేసింది.. కీర్తిలోని కొత్త యాంగిల్ చూసి కుర్రకారు షాక్ అయ్యారు.. మొన్నటికి మొన్న నల్ల చీరలో అదిరిపోయే ఫోజులిచ్చింది.. కైపెక్కించే కళ్లు, మత్తెక్కించే చూపులతో ఉక్కిరి బిక్కిరి చేసేసింది..

ఇప్పుడు మరి కొన్ని అందాల బాణాలు వదిలింది కీర్తి సురేష్.. మోడ్రన్‌గా కనిపిస్తూ.. అదిరిపోయే పోజులిచ్చింది.. ఈమధ్య కీర్తి కిరాక్ పిక్స్ పోస్ట్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది.. ఆ దండయాత్రను కొనసాగిస్తూ ఇప్పడీ సాలిడ్ పిక్స్ షేర్ చేసింది.. రోజు రోజుకి తనలోని అందాల కోణాలు కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి.. ముందు ముందు తన మరింతగా రచ్చ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. కీర్తిని ఇన్‌స్టాలో 14.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు..


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

 

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus