వైరల్ గా మారిన మలైకా అరోరా గ్లామర్ పిక్స్..!
- October 10, 2020 / 07:43 PM ISTByFilmy Focus
నటిగా ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ.. ఐటెం సాంగ్స్ తో మాత్రం దుమ్ము లేపి ప్రేక్షకులతో స్టెప్పులెయ్యించే ఎనర్జీ ఆమెది. ఎవరి గురించి చెప్తున్నానో ఈ పాటికే మీకు అర్ధమైపోయుంటుంది కదా..! ఆమెనే బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. మహేష్ బాబు ‘అతిథి’ చిత్రంలోనూ అలాగే పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రంలోనూ ఐటెం సాంగ్స్ లో నర్తించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది మలైకా. ఇటీవల కాలంలో ఈమె భారిన పడిన సంగతి తెలిసిందే.
కొద్దిపాటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈమె వైద్యులను సంప్రదించగా వారు టెస్టులు చేసి కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. దాంతో కొద్ది రోజులు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకున్న మలైకా.. ఆ తరువాత హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ వచ్చింది. ఇక ఇలా కోలుకుందో లేదో…వెంటనే తన కొత్త ఫొటోలతో సందడి చెయ్యడం మొదలుపెట్టేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిల్యానీ డిజైన్ చేసిన ఎల్లో కలర్ లెహెంగా ధరించి ఫొటోలకు పోజులిచ్చింది మలైకా.

ఈ ఫొటోల్లో ఈమె ఇదివరకంటే కూడా అందం గా కనిపిస్తుంది. ’46 ఏళ్ళ వయసులో.. అందులోనూ ఈ మధ్యనే కరోనా భారిన పడి కోలుకున్నప్పటికీ..మలైకా ఇంత అందంగా ఉందేంటి’ అంటూ ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.మీరు కూడా ఓ లుక్కెయ్యండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53
54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

67

68

69

70

Most Recommended Video















