Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించిన యంగ్ హీరోయిన్.!

బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించిన యంగ్ హీరోయిన్.!

  • April 19, 2018 / 10:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించిన యంగ్ హీరోయిన్.!

మన అందరి వీరాభిమాన కథానాయకుడు బాలయ్య అప్పుడప్పుడూ నోరు జారి వార్తల్లోకెక్కినా ఆయన వ్యక్తిత్వం గురించి, తన అనుకున్నవారిని ఆదుకొనే విషయంలో ఆయన్ని ఎవరితోనూ కనీసం కంపేర్ చేయలేం. అందుకే కథానాయకుడిగానే కాక వ్యక్తిగానూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకోగలిగారు నందమూరి బాలకృష్ణ. బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన కత్రినా కైఫ్ కూడా “డ్యాన్స్ లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు?” అని అడిగితే మరో ఆలోచన లేకుండా “నందమూరి బాలకృష్ణ” అని చెప్పింది. ఇప్పుడు కత్రినా తరహాలోనే మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ కూడా బాలయ్య వ్యక్తిత్వాన్ని తెగ పొగిడేస్తోంది.

బాలయ్య సరసన “పైసా వసూల్” చిత్రంలో కథానాయికగా నటించిన ముస్కాన్ ఇటీవల ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య గురించి మాట్లాడుతూ.. “బాలకృష్ణగారి నుంచి నేను డిసిప్లైన్ నేర్చుకున్నాను. ఆయన సెట్స్ లో ఎప్పుడు వాళ్ళ ఫాదర్ గురించి చెబుతూ ఉంటారు. తండ్రిని దేవుడిలా పూజించడం అనేది ఆయన్ని చూసే తెలుసుకొన్నాను. నటన పట్ల ఆయనకి ఉన్న నిబద్ధత చూస్తే ముచ్చటేస్తుంది. మళ్ళీ ఇంకోసారి ఆయనతో నటించాలని ఉంది. అలాగే.. టాలీవుడ్ లో మహేష్ బాబుతో కలిసి కనీసం ఒక్క సినిమాలో అయినా నటించాలన్నది నా ధ్యేయం” అని వివరించింది ముస్కాన్. మరి బాలయ్య కానీ మహేష్ కాని ఆమె అభ్యర్ధనను స్వీకరిస్తారో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Muskaan
  • #Balakrishna
  • #Latest Telugu movie updates
  • #Latest tollywood Interviews Updates
  • #Latest tollywood news updates in telugu

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

22 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

22 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

21 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version