Nandita Swetha: నందిత శ్వేత కూడా మొదలెట్టేసింది.. వైరల్ అవుతున్న గ్లామర్ ఫోటోలు

  • March 29, 2023 / 01:49 PM IST

బెంగళూరు బ్యూటీ నందిత శ్వేత కెరీర్ ప్రారంభం నుండి గ్లామర్ షో కి కొంచెం దూరంగానే ఉంటూ వచ్చింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ‘శ్రీనివాస కళ్యాణం’ ‘బ్లఫ్ మాస్టర్’ ప్రేమ కథా చిత్రం 2′ ‘కల్కి’ ‘కపటదారి’ ‘అక్షర’ వంటి మంచి సినిమాల్లో నటించినప్పటికీ ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. హీరోయిన్ గా కూడా పెద్దగా గుర్తింపు పొందలేకపోయింది. అందుకే వేరే ఆప్షన్ లేకపోవడంతో ఈమె కూడా వేరే ఆప్షన్ లేకపోవడంతో గ్లామర్ షో కి రెడీ అయినట్లు తెలుస్తుంది.

కొద్ది రోజులుగా ఈమె (Nandita Swetha) తన గ్లామర్ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా నడుము అందాలు, వీపు అందాలు చూపిస్తూ ఈమె యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.దర్శకనిర్మాతలకు కూడా నేను గ్లామర్ షోకి రెడీ అంటూ పరోక్షంగా హింట్ ఇస్తున్నట్టే కనిపిస్తుంది. లేట్ చేయకుండా ఈమె  గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


 

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus