Neha Sharma: మ్యాగ్జిమమ్ అందాలు ఆరబోస్తున్న ‘చిరుత’ బ్యూటీ.. వైరల్ అవుతున్న నేహా శెట్టి గ్లామర్ ఫోటోలు.!

  • March 30, 2023 / 01:57 PM IST

రాంచరణ్ హీరోగా పరిచయమవుతూ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన చిత్రం ‘చిరుత’. ఈ మూవీతో చరణ్ తో పాటు నేహాశర్మ కూడా పరిచయమైంది. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఈ మూవీలో ఆమె పొగరుబోతు అమ్మాయిగా చాలా చక్కగా నటించింది. అయితే ఈమె లుక్స్ మాత్రం చాలా బ్యాడ్ అనే కామెంట్స్ అప్పట్లో వినిపించాయి. వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ అనే సినిమాలో నటించినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు.

తర్వాత ఈమె (Neha Sharma) టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ ‘క్రూక్’ ‘తేరి మేరీ కహాని’ వంటి సినిమాల్లో నటించింది కానీ అక్కడ కూడా ఈమె సక్సెస్ కాలేదు.తర్వాత తమిళ్, పంజాబీ సినిమాల్లో కూడా నటించినా లాభం లేకపోయింది. ప్రస్తుతం ఈమె ఆఫర్ల కోసం సోషల్ మీడియానే నమ్ముకుంది. అక్కడ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ దర్శకనిర్మాతల కంట్లో పడే ప్రయత్నం చేస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus