Actress: నన్ను కూడా కమిట్మెంట్ అడిగారు.. వైరల్ అవుతున్న నటి కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అవకాశాల కోసం కమిట్మెంట్ ఇవ్వాలా వద్ద అన్నది మన వ్యక్తిగత విషయం కానీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు బహిరంగంగా తెలియజేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో అవకాశాలు కావాలంటే తప్పనిసరిగా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇదివరకే చాలామంది సెలబ్రిటీలు తెలిపారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నోరా ఫతెహి కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కాస్టింగ్ కౌచ్ గురించి ఈమె (Actress) మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని తెలిపారు. కెరియర్ ప్రారంభంలో తనకు ఎన్నో క్యాస్టింగ్ కావచ్చు ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. చాలామంది అవకాశాల కోసం కమిట్మెంట్ అడిగారని ఈమె తెలియజేశారు. ఇలా చాలామంది తమతో డేటింగ్ చేయాలని కూడా తనని బలవంతం పెట్టారని తెలిపారు. అయితే నేను వాటికి లోంగలేదని తెలిపారు.

నేను నమ్మిన దారిలోనే వెళ్లాను ఏ స్టార్ హీరోతో నేను రాసుకొని పూసుకొని తిరుగుతూ ఈ స్థాయికి రాలేదు. నా టాలెంట్ నా కష్టాన్ని నమ్ముకుని నేను ఈ స్థాయికి వచ్చాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక గతంలో కూడా ఈమె బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తోడేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలన్నీ కూడా అవాస్తవమని ఈ సందర్భంగా నోరా కొట్టి పారేశారు. ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ గురించి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. తెలుగులో ఈమె పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus