Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఆ డైరెక్టర్ అలా అవమానించడంతో సినిమా వదిలేసా : ప్రియాంకా చోప్రా

ఆ డైరెక్టర్ అలా అవమానించడంతో సినిమా వదిలేసా : ప్రియాంకా చోప్రా

  • March 22, 2021 / 06:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ డైరెక్టర్ అలా అవమానించడంతో  సినిమా వదిలేసా : ప్రియాంకా చోప్రా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా ఈమె ఓ డైరెక్టర్ పై చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారితీసాయి. ఈమె కెరీర్ ప్రారంభంలో ‘అండర్ వేర్ మాత్రమే ఉంచుకొని మిగతా బట్టలన్నీ విప్పేసి డాన్స్ చెయ్యమని’ ఓ దర్శకుడు చెప్పాడట. ఇటీవల ప్రియాంకా చోప్రా.. ‘అన్ ఫినిషిడ్’ పేరుతో తన ఆత్మకథని రాసిన సంగతి తెలిసిందే.తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమె ఎదుర్కొన్న పరిస్థుతులను కూడా ఇందులో వివరించే ప్రయత్నం చేసిందట.

ఇక దాని ప్రచారంలో భాగంగా ఓప్రా విన్ ఫ్రె షో లో పాల్గొంది ఈ బ్యూటీ. అందులో ఎవ్వరూ ఊహించని కొన్ని విషయాలను బయటపెట్టింది.ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ.. ” ఓ డైరెక్టర్ నన్ను బట్టలు విప్పేసి కేవలం అండర్వేర్ మాత్రమే ఉంచుకొని డ్యాన్స్ చెయ్యమన్నాడు.వెంటనే నాకు ఆ ఆఫర్ వద్దు అని చెప్పేసి వచ్చేసాను. నేను ఇండస్ట్రీకి కొత్త కాబట్టి.. ఆ దర్శకుడు గురించి బయటకి చెప్పేంత ధైర్యం ఆ టైములో లేదు.

ఇలాంటివి బయటకి చెప్తే…మళ్ళీ నాకు అవకాశాలు రావేమో, ఆమెతో వర్క్ చెయ్యడం కష్టం అని ఆ దర్శకుడు ప్రచారం చేసి నా పై కక్ష సాధిస్తాడేమో అని భయం వేసి మీడియాకి చెప్పలేదు. సెట్ లో అంతమంది జనం మధ్యలో…అండర్ వేర్ వరకు మాత్రమే బట్టలు ఉంచుకో… అంటే చాలా అవమానంగా ఫీలయ్యాను” అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఈ టైములో కూడా ఆ దర్శకుడి పేరు చెప్పలేదు ఈ బ్యూటీ.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Priyanka Chopra
  • #actress Priyanka Chopra
  • #priyanka
  • #Priyanka Chopra

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

2 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

3 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

3 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago

latest news

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

16 mins ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

56 mins ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

4 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version