Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Raashi: సోషల్‌ మీడియాలో రాశి శాడ్‌ పోస్టు వైరల్‌… ఏమైందంటే?

Raashi: సోషల్‌ మీడియాలో రాశి శాడ్‌ పోస్టు వైరల్‌… ఏమైందంటే?

  • November 28, 2023 / 08:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raashi: సోషల్‌ మీడియాలో రాశి శాడ్‌ పోస్టు వైరల్‌… ఏమైందంటే?

టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రాశీ ఖన్నా… ఇప్పుడు కామ్‌గా ఉంది. ఎందుకు సినిమాలు తగ్గాయో తెలియదు కానీ… ఆమె కొత్త సినిమాల వార్తలు అయితే టాలీవుడ్‌లో తగ్గిపోతున్నాయి. అయితే రీసెంట్‌గా ఆమె సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్‌ అయ్యింది. అందులో పెద్దగా ఏం లేనప్పటికీ… పోస్టును క్షుణ్నంగా చూడనివాళ్లు ఇదేమైనా ప్రేమకు సంబంధించిందా అనుకున్నారు. అంతలా ఏమైందంటే?

రాశీ ఖన్నా ఇటీవల తెలుగులో సినిమాలు చేయడం లేదు. రవితేజ – గోపీచంద్‌ మలినేని సినిమాను ఓకే చేసింది అని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సినిమానే ఆగిపోయింది అంటున్నారు. దీంతో ఆమె చేతిలో ఓ తమిళ సినిమా, రెండు హిందీ సినిమాలే ఉన్నాయి. అందులో ఒకటి విక్రమ్‌ మాస్సే హీరోగా రూపొందుతున్న ‘టీఎంఈ’. ఈ సినిమా ఇటీవల పూర్తైంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. అదే ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఆ సినిమా షూటింగ్‌ సందర్భంలో తన అనుభవాలు చెబుతూ, టీమ్‌కు ధన్యవాదాలు చెప్పేలా ఓ పోస్ట్‌ చేసింది. ఉద్వేగభరితమైన ఆ పోస్టుతోపాటు దర్శకుడు, హీరోతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది. అలాగే బ్రోకెన్‌ హార్ట్‌ సింబల్‌ను కూడా పెట్టింది. ‘నా హృదయానికి దగ్గరైన ‘టీఎంఈ’ సినిమా షూటింగ్‌ పూర్తయింది అని రాసుకొచ్చింది. ఈ మొత్తం విషయం చదవని కొంతమంది నెటిజన్లు ‘ఏమైంది రాశీకి’ (Raashi) అని అనుకుంటున్నారు.

ఆ విషయం పక్కనపెడితే… ‘టీంఎఈ’లో తన పాత్ర ఊహలకు అందదని అలాగే సినిమాలో విచిత్రమైన మలుపులుంటాయి అని కూడా చెప్పింది. ఆ పాత్రలో నటిస్తున్నప్పుడు నరాలు జువ్వున లాగేసేవని, లోలోపల తుపాన్లు చెలరేగేవి అని కూడా చెప్పింది. అంతేకాదు ఒక్కోసారి మానసికంగా ఆ ప్రభావం నుంచి తేరుకోలేకపోయాను అని కూడా చెప్పింది. అంతటి ఇంటెన్సివ్‌ పాత్ర అది అని తెలిపింది. అంత స్పెషల్‌ ఆ పాత్రలో ఏముంది అని అభిమానులు, నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే ఆ సమయంలో విక్రమ్‌ అండగా నిలిచాడు అని చెప్పింది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #raasi

Also Read

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

related news

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Pradeep Ranganathan: ఈ ఫీట్‌ చేయబోయే మూడో హీరో ప్రదీప్‌ రంగనాథన్‌.. తొలి ఇద్దరెవరంటే?

Pradeep Ranganathan: ఈ ఫీట్‌ చేయబోయే మూడో హీరో ప్రదీప్‌ రంగనాథన్‌.. తొలి ఇద్దరెవరంటే?

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

trending news

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

4 hours ago
War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

5 hours ago
Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

7 hours ago
Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

7 hours ago
Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

7 hours ago

latest news

Jagapathi Babu: రీసెంట్‌గా ఇల్లు అమ్మేసిన జగపతి బాబు.. ఏం జరిగింది? ఎందుకమ్మేశారు?

8 hours ago
Jeethu Joseph: జీతూ జోసెఫ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌. ‘దృశ్యం 3’ ఎలా ఉంటుందో చెప్పి షాక్‌!

Paradha: రివ్యూలు చదివే సినిమాకి రండి అన్నారు.. ఇప్పుడు రివ్యూల వల్లే సినిమా ఆడట్లేదు అంటున్నారు

Puri Jagannadh: రెండు కథలు.. ముగ్గురు హీరోలు.. పూరి మళ్లీ మొదలెట్టారట..

9 hours ago
Janhvi Kapoor: సుందరి పాత్రపై ట్రోల్స్‌.. రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version