Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Rakul Preet: పెళ్లికి సిద్ధమైన రకుల్.. తమ్ముడి ట్వీట్ వైరల్!

Rakul Preet: పెళ్లికి సిద్ధమైన రకుల్.. తమ్ముడి ట్వీట్ వైరల్!

  • October 14, 2022 / 12:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet: పెళ్లికి సిద్ధమైన రకుల్.. తమ్ముడి ట్వీట్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రకుల్ ప్రీతిసింగ్ ఒకరు. కెరటం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఈ సినిమా మంచి విజయం కావడంతో వరుస సినిమా అవకాశాలు రావడం తెలుగులోనే కాకుండా తమిళ హిందీ భాషలలో కూడా అవకాశాలను అందుకొని అగ్ర హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ సినిమాలకు కాస్త దూరమైనప్పటికీ వరుస బాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీభగ్నానితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈమె తన ప్రేమ గురించి బయట పెట్టినప్పటికీ ఎక్కడ వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను కానీ వీడియోలు కానీ అభిమానులతో పంచుకోరు.కొన్నిసార్లు అసలు వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారా అనే సందేహం కూడా అభిమానులకు కలుగుతుంది. ఇకపోతే ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అయితే ఈమె పెళ్లి గురించి స్వయంగా పోస్ట్ చేసింది మరెవరో కాదు రకుల్ ప్రీతిసింగ్ సోదరుడు సోషల్ మీడియా వేదికగా త్వరలోనే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోబోతుందనే ట్వీట్ చేశారు.ఇలా ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈమెకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన రకుల్ ప్రీతిసింగ్ నా పెళ్లి గురించి నిజంగా నువ్వు స్పష్టత ఇచ్చావా.. నా పెళ్లి గురించి నాకు కాస్త క్లారిటీ ఇవ్వాలి కదా బ్రో అంటూ తన తమ్ముడికి షాక్ ఇచ్చింది.

ఈ విధంగా రకుల్ ప్రీతిసింగ్ చేసిన ఈ ట్వీట్ తో తను పెళ్లి చేసుకోలేదని క్లారిటీ వచ్చినప్పటికీ రకుల్ నా పెళ్లి గురించి నాకు క్లారిటీ ఇవ్వాలి కదా అంటూ ట్వీట్ చేయడంతో అసలు జాకీభగ్నానితో ఈమె ప్రేమలో ఉన్నారా లేక వీరి రిలేషన్ కి బ్రేకప్ చెప్పుకున్నారా అనే సరికొత్త సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈమె పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet Singh
  • #Rakul Preet
  • #Rakul Preet Singh

Also Read

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

related news

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

trending news

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

1 hour ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

1 hour ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

20 hours ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

20 hours ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

21 hours ago

latest news

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

2 days ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version