Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » రకుల్ గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

రకుల్ గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

  • October 10, 2018 / 05:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రకుల్ గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హావ నడుస్తోంది. ఈ ఏడాది ఆమె నటించిన తెలుగు చిత్రాలు నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ హ్యాట్రిక్ సాధించడంతో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అంతేకాకుండా ఆమె ఉంటే హిట్ గ్యారంటీ అనే సెంటిమెంట్ తో హీరోలు ఈ బ్యూటీ తో నటించాలని ఆశపడుతున్నారు. ప్రస్తుతం రకుల్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ద్విభాషా చిత్రంలో నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ తో విన్నర్ మూవీలోనూ అథ్లెట్ గా కనిపించనుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగ ఛైతన్యతో కలిసి పని చేస్తోంది. అతి తక్కువకాలంలో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి ఎవరికీ తెలియని సంగతులు ..

పేరులో ప్రేమRakul Preetరకుల్ తండ్రి పేరు రాజేందర్. తల్లి పేరు కుల్విందర్. కూతురి పేరులో తమ పేర్లు కలవాలని ఆలోచించారు. పూర్తి పేర్లను కలిపితే బాగుండదని భావించిన వారు తొలి అక్షరాలను కలిపి రకుల్ (RA + Kul ) అని పేరు పెట్టారు.

కరాటేలో బ్లూ బెల్ట్ Rakul Preetఫిట్ బ్యూటీ చిన్నప్పుడే టెన్నిస్, గోల్ఫ్ ఆటల్లో అనేక బహుమతులు గెలుచుకుంది. రెండో తరగతి నుంచే రకుల్ కరాటే నేర్చుకోవడం ప్రారంభించింది. కొంతకాలానికే బ్లూ బెల్ట్ సొంతం చేసుకుంది.

హార్స్ రైడర్ Rakul Preetరకుల్ తల్లిదండ్రులు ఆమెను ఓ వైపు చక్కగా చదివిస్తూనే, మరో వైపు ఆమె ఇష్టాలని గౌరవించారు. హార్స్ రైడింగ్ నేర్చుకుంటానంటే దగ్గరుండి నేర్పించారు. ఇప్పుడు కూడా రకుల్ సూపర్ గా గుర్రపు స్వారీ చేయగలదు.

టీవీకి దూరం Rakul Preetచాలామంది చిన్నప్పుడు టీవీలను చూసే సినిమాల్లోకి వెళ్లాలని కలలు కంటారు. రకుల్ మాత్రం బాల్యంలో టీవీకి దూరమయింది. టీవీ ముందు కూర్చుంటే కుమార్తెలో ప్రతిభ బయటికి రాదని తండ్రి రాజేందర్ హోమ్ వర్క్ అయిన తర్వాత మిగతా ఆటల్లో ప్రోత్సహించేవారు.

ప్రేమ వివాహమే Rakul Preetరకుల్ తన పెళ్లి విషయంలో క్లారిటీగా ఉంది. తనకి 30 ఏళ్లు నిండక ముందే ఇల్లాలిగా కావాలని ఆశపడుతోంది. అంతేకాదు తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా చెప్పింది. మరో విషయం తన జీవితంలో రాబోయే వ్యక్తి తనకంటే పొడవుగా ఉండాలంట.

షారూక్ వీరాభిమాని Rakul Preetఅందరి అమ్మాయిల మాదిరిగానే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కి రకుల్ వీరాభిమాని. అతని చిత్రాలను చూసే పెరిగింది. రీసెంట్ గా రకుల్ బాలీవుడ్ మూవీ సిమ్లా మిర్చిలో నటిస్తుంటే.. అక్కడికి షారుఖ్ ఖాన్ వచ్చారు. అతన్ని చూసిన రకుల్ తాను హీరోయిన్ అన్న సంగతి పక్కన పెట్టి షారుక్ తో ఫోటో దిగేందుకు అభిమానిగా పరిగెత్తింది.

టూత్ పేస్ట్ ప్రకటనRakul Preetముంబై మోడల్స్ ఎక్కువగా సౌందర్య ఉత్పత్తులను ప్రమోట్ చేసి హీరోయిన్ ఛాన్స్ కొట్టేస్తుంటారు. రకుల్ మాత్రం స్టడీ పూర్తి అయిన తర్వాత విక్కో వజ్రదంతి టూత్ పేస్ట్ లో నటించింది. ఆమె ఈ యాడ్ లో కనిపించిన తర్వాత ఈ ఉత్పత్తి విక్రయాలు భారీగా పెరిగాయి.

నాట్యకారిణిRakul Preetరకుల్ ఎక్కువగా జిమ్ లోనే గడుపుతుంటుంది అని అంటుంటారు. తనలోని ఫ్యాట్ ని కరిగించుకోవడానికి ఆమె వ్యాయామం మాత్రమే కాదు భరత నాట్యం చేస్తుంది. కొన్నేళ్లు ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఇప్పుడు సమయం చిక్కినప్పుడల్లా స్వేదం చిందేలా నాట్య సాధన చేస్తుంది.

చలికాలం అంటే మంట Rakul Preetశీతాకాలం అంటే అందరికి ఇష్టం. రకుల్ కి మాత్రం మంట. అన్ని కాలాల్లో వింటర్ అంటే అసహ్యించుకుంటుంది. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత పాటల కోసం కొండ ప్రాంతాలకు వెళ్లి చలిలో డ్యాన్సులు చేయడం అలవాటు చేసుకుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Rakul Preet
  • #Rakul Preet And Sharukh Khan
  • #Rakul Preet Dance
  • #Rakul Preet Family

Also Read

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

related news

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

trending news

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

24 hours ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

1 day ago
K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

1 day ago
Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

1 day ago
పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

1 day ago

latest news

Rajamouli: రాజమౌళి మరో మ్యూజిక్ డైరెక్టర్ ను సిద్ధం చేస్తున్నట్లే..

Rajamouli: రాజమౌళి మరో మ్యూజిక్ డైరెక్టర్ ను సిద్ధం చేస్తున్నట్లే..

1 day ago
​Prabhas: ‘స్పిరిట్’ ట్యాగ్.. సందీప్ మార్క్ బిజినెస్ మైండ్‌సెట్!

​Prabhas: ‘స్పిరిట్’ ట్యాగ్.. సందీప్ మార్క్ బిజినెస్ మైండ్‌సెట్!

1 day ago
Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ..ఫోటోలు వైరల్

Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ..ఫోటోలు వైరల్

1 day ago
Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

1 day ago
Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version