Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Actress Rambha: జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ పై రంభ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

Actress Rambha: జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ పై రంభ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

  • April 21, 2023 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Rambha: జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ పై రంభ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ డ్యాన్సర్లలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ కు దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారు. కఠినమైన స్టెప్పులను సైతం తారక్ సులువుగా వేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. తారక్ యాక్టింగ్ స్కిల్స్ గురించి, డ్యాన్స్ స్కిల్స్ గురించి పలు సందర్భాల్లో సెలబ్రిటీలు మెచ్చుకున్నారనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ నటీమణులలో ఒకరైన రంభ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

నా సమకాలీన హీరోయిన్లలో ఎవరూ పోటీ కాదని అందరూ కోపరేటివ్ గా ఉండేవారని ఆమె తెలిపారు. నాకు త్రిష ఇష్టమని ఆమె చాలా ఆప్యాయతతో మాట్లాడారని ఆమె చెప్పుకొచ్చారు. ప్రభాస్, మహేష్ తో సినిమాలు చేయాలని ఉందని రంభ చెప్పుకొచ్చారు. నేను చేసిన ఐటమ్ సాంగ్స్ లో నాచోరే నాచోరే సాంగ్ అంటే ఇష్టమని ఆ సాంగ్ కు కష్టపడింది ఎన్టీఆర్ అయితే పేరు మాత్రం నాకొచ్చిందని ఆమె తెలిపారు.

నా దృష్టిలో (Actress Rambha) జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్ అని కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా అంటే ఇష్టమని రంభ అన్నారు. ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తే కన్నార్పకుండా చూస్తామని ఆమె చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ డెడికేషన్ చూస్తే పిచ్చెక్కుతుందని ఆమె తెలిపారు. మైఖేల్ జాక్సన్ వచ్చినా పరవాలేదని నా దృష్టిలో ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్ అని రంభ కామెంట్లు చేశారు.

Janatha Garage, Jr.NTR

సినిమాల్లోకి రాకుండా ఉండి ఉంటే పెళ్లి చేసి పంపించేవాళ్లమని పేరెంట్స్ అన్నారని ఆమె తెలిపారు. నాకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టమని రంభ చెప్పుకొచ్చారు. బండిలో ఉండే ఐస్ క్రీమ్ నాకు ఇష్టమని స్టిక్ ఉన్న ఐస్ క్రీమ్ చాలా ఇష్టమని రంభ కామెంట్లు చేశారు. సాయిబాబాను నేను ఎంతగానో నమ్ముతానని రంభ వెల్లడించడం గమనార్హం.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rambha
  • #Jr Ntr
  • #NTR
  • #Rambha

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

4 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

4 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

17 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

44 mins ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

1 hour ago
FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

2 hours ago
Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version