Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన రిచా గంగోపాధ్యాయ్..!

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన రిచా గంగోపాధ్యాయ్..!

  • March 1, 2021 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన రిచా గంగోపాధ్యాయ్..!

‘లీడర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రిచా గంగోపాధ్యాయ్.. అటు తరువాత ‘నాగవల్లి’ ‘మిరపకాయ్’ ‘సారొచ్చారు’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ప్రభాస్ తో చేసిన ‘మిర్చి’ చిత్రం ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఈమె క్రేజ్ కూడా పెరిగింది. అయితే ఆ తరువాత నాగార్జునతో చేసిన ‘భాయ్’ చిత్రం డిజాస్టర్ అవ్వడంతో.. మళ్ళీ ఈమె తెలుగులో సినిమాలు చెయ్యలేదు.

తమిళంలో సినిమా చేసినా అవి ఆడలేదు. దాంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లోనే ఉంటూ వస్తోంది ఈ బార్బీ గర్ల్. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిందట ఈ అమ్మడు.ఈరోజుతో దానిని రివీల్ చేసినట్టు కూడా చెప్పుకొచ్చింది. ‘చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి మీకు ఈ శుభవార్త చెబుతున్నాము. బేబీ లాంగెల్లా త్వరలో ఈ ప్రపంచంలోకి రాబోతోంది.

దాంతో ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా చిన్నారి ఎప్పుడెప్పుడు బయటకి వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నామని’ రిచా గంగోపాధ్యాయ్ తన ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చింది. 2019 లో ఈమె తన క్లాస్ మేట జో లంగెల్లాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గర్భవతిగా కనిపిస్తున్న రిచా ఫోటో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.

We’ve been keeping a LITTLE secret 🤫

Joe and I are so excited to finally share with everyone….

BABY LANGELLA COMING THIS JUNE!

Our hearts are so full of happiness and gratitude 🌺. We can’t wait to meet our little bundle of joy! 👶🏻💖🤰🏻 pic.twitter.com/bSmO6GyUFo

— Richa Langella (Gangopadhyay) (@richyricha) February 28, 2021

రిచా గంగోపాధ్యాయ్ పెళ్ళి ఫోటోలు

1

Richa Gangopadhyay gets married6

2

Richa Gangopadhyay gets married2

3

Richa Gangopadhyay gets married3

4

Richa Gangopadhyay gets married4

5

Richa Gangopadhyay gets married5

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Richa Gangopadhyay
  • #Actress Richa Gangopadhyay
  • #Richa Gangopadhyay

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

11 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

12 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

13 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

15 hours ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

16 hours ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version