ఘనంగా నటి రితికా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

2022 లో సినిమా సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతున్నారు. ఈ మధ్యనే స్టార్ హీరోయిన్ హన్సిక పెళ్లి చేసుకుంది. ‘పిల్ల జమిందార్’ హీరోయిన్ హరిప్రియ కూడా పెళ్లికి సిద్ధమైంది. ఇంకా చాలామంది సెలబ్రిటీలు పెట్టి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు కూడా ఈ మధ్యనే ఓ క్రిస్టియన్ అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తాజాగా సీరియల్ నటి రితికా కూడా..

తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. రాజా రాణి, భాగ్యలక్ష్మి వంటి సీరియల్స్ తో ఈమె బాగా పాపులర్ అయ్యింది. ఈ మధ్యనే తాను ప్రేమించిన యువకుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇప్పుడు చాలా సైలెంట్ గా వీరి పెళ్లి జరిగిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రితికా భర్త కూడా టీవీ నటుడే అని తెలుస్తుంది. టీవీ యాంకర్ దివ్యదర్శిని షేర్ చేసిన పిక్ ద్వారా రితికా పెళ్లి వార్తలు బయటకు వచ్చాయి.

చాలా కాలంగా ఇతను టీవీ ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తున్నాడని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. విను నారాయణ్ అనే టెలివిజన్ క్రియేటివ్ డైరెక్టర్ ను రితిక తమిళ్ సెల్వి పెళ్లాడింది. వీరి పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరి పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus