Ritu Varma: ఔట్ఫిట్స్ లో అదరగొట్టిందిగా.. రీతూ వర్మ గ్లామర్ ఫోటోలు వైరల్..!

ఎన్టీఆర్ – శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘బాద్ షా’ లో హీరోయిన్ కాజల్ చెల్లి పాత్రలో కనిపించి కాసేపు ఎంటెర్టైన్ చేసింది రీతూ వర్మ. ఆ తరువాత ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘పెళ్ళి చూపులు’ ‘కేశవ’ వంటి హిట్ చిత్రాల్లో కూడా నటించింది.నటన పరంగా కూడా రీతూ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆమె నటించిన ప్రతీ సినిమాలోనూ తన బెస్ట్ ఇస్తూ ఉంటుంది. తమిళంలో ఈమె చేసిన కొన్ని సినిమాలు విడుదల ఆలస్యం అవ్వడంతో ఈమె కాస్త వెనుక పడింది.

అయితే ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచి సినిమాలు చేస్తుంది. టక్ జగదీష్, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం వంటి సినిమాలతో మళ్ళీ ఫాంలోకి వచ్చింది. అయితే కెరీర్ ప్రారంభం నుండి ఈమె గ్లామర్ షో చేసిన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు మెల్లగా ఈమె కూడా గ్లామర్ షో వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఆమె ఔట్ ఫిట్స్ లో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus