Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ruhani Sharma: కళను గౌరవించడం రావాలి.. లీకైన సీన్స్ పై స్పందించిన రుహానీ శర్మ

Ruhani Sharma: కళను గౌరవించడం రావాలి.. లీకైన సీన్స్ పై స్పందించిన రుహానీ శర్మ

  • August 24, 2024 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ruhani Sharma: కళను గౌరవించడం రావాలి..  లీకైన సీన్స్ పై స్పందించిన రుహానీ శర్మ

ఇంటర్నెట్ అనేది ఒక మాయాజాలం. చెడును మంచిగా, మంచిని చెడుగా మార్చి.. తిమ్మిని బమ్మిని చేస్తుంది. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా “ఆగ్రా” సినిమాలోని రుహానీ శర్మ (Ruhani Sharma) సన్నివేశాలు అందుకు కొత్త ఉదాహరణగా నిలుస్తున్నాయి. “ఆగ్రా” అనే సినిమా మరియు ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రుహానీ శర్మ నటించిన శృంగార సన్నివేశాలు ఘోరంగా వైరల్ అయ్యాయి.

Ruhani Sharma

సినిమాలో అంతకుమించిన సన్నివేశాలు బోలెడు ఉన్నాయనుకోండి. కానీ.. రుహానీ శర్మ పాపులర్ హీరోయిన్ కావడంతో ఆమె సన్నివేశాలు మాత్రం బాగా వైరల్ అయ్యాయి. ఈ విషయమై ఇవాళ రుహానీ శర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. “చాలా రోజులుగా ఈ విషయమై నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. కానీ.. మేము ఎంతో కష్టపడి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అందరి ప్రశంసలు అందుకున్న సినిమా ఇలా ఇంటర్నెట్లో లీక్ అవ్వడం చాలా బాధగా ఉంది,

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డిమాంటి కాలనీ 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 రహస్య మెడలో మూడు ముళ్లు వేసిన కిరణ్.. అన్యోన్యంగా ఉండాలంటూ?

నేనేమీ ఈ సినిమా గురించి కానీ సినిమాలోని సన్నివేశాల గురించి కానీ సిగ్గుపడడం లేదు, ఎందుకంటే నా సినిమాతో అందర్నీ సంతోషపరచలేము, “ఆగ్రా” అనే సినిమాను ఆస్వాదించలేకపోవడం అనేది మీ పర్సనల్ ఛాయిస్. అంతేకానీ సినిమాను తక్కువ చేసి మాట్లాడకండి” అంటూ రుహానీ శర్మ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇకపోతే.. ఈ “ఆగ్రా” అనే సినిమా థియేటర్లలో విడుదలవ్వడం ఎలాగో కష్టం కాబట్టి.. రుహానీ శర్మ తదుపరి చిత్రానికి ఈ క్రేజ్ & ఆమె బ్రాండ్ బాగా పనికొచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆమెకు తెలుగులో అయితే పెద్దగా ఆఫర్లు లేవు. కాకపోతే.. ప్రస్తుతం ఆమెకు వరుస ఎంక్వైరీలు వస్తున్నాయని తెలుస్తోంది. మరి ఆమె ప్రెజన్స్ ను ఏ తెలుగు సినిమా దర్శకుడు వాడుకుంటారో చూడాలి.

అలాంటి లక్షణాలున్న హీరో మహేష్ మాత్రమే.. డైరెక్టర్ చెప్పిన విషయాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agra
  • #Ruhani Sharma

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

8 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version