Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » భారీ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి..!

భారీ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి..!

  • April 15, 2019 / 06:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భారీ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి..!

హీరోయిన్లకు కాస్త క్రేజ్ వస్తే.. దాన్ని క్యాష్ చేసుకోవడానికి తెగ ప్రయత్నిస్తుంటారు. పారితోషికాన్ని పెంచేయడంతో పాటూ పెద్ద పెద్ద షాపుల ఓపెనింగ్స్ కు వెళ్ళడం , ఇక యాడ్స్ లో నటించడం వంటివి చేస్తుంటారు. అసలు ఆ ప్రోడక్ట్ ఎలాంటిది.. అని అస్సలు ఆలోచించరు. పారితోషికమే మెయిన్ టార్గెట్ గా ఎంచుకుంటుంటారు. అయితే మన సాయి పల్లవి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ‘ఫిదా’ చిత్రంలో తన నటనతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది సాయి పల్లవి. అయితే ఇప్పటి వరకూ ఒక్క వాణిజ్య ప్రకటనలో కూడా నటించలేదు.

  • ‘చిత్రలహరి’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    
  • ఫ్రేమకథా చిత్రం 2  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అయితే తాజాగా ఆమెను వెతుక్కుంటూ వచ్చిన ఓ భారీ డీల్ ను తిరస్కరించిందట. తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసడర్ గా ఉండమని ఓ ప్రముఖ ఫేస్ క్రీమ్ సంస్థ సాయి పల్లవిని సంప్రదించారట. ఇందుకోసం 2 కోట్ల వరకూ పారితోషికాన్ని ఆఫర్ చేశారట. అయినప్పటికీ ఆమె నో చెప్పడం అందరికీ షాకిచ్చింది. ‘సినిమాల్లోనే నేను మేకప్ లేకుండా నటిస్తుంటాను… అలాంటిది ఫేస్ క్రీమ్ వాడమని జనాలకు ఎలా చెప్తాను’.. అంటూ వారికి సమాధానమిచ్చిందట. అయితే మేకప్ లేకుండానే తమ యాడ్ లో నటించమని ఆ సంస్థ ఆమెను కోరినప్పటికీ… ఆమె ఒప్పుకోలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sai Pallavi
  • #Actress Sai Pallavi rejects Huge offer
  • #Sai Pallavi
  • #Sai Pallavi latest
  • #Sai Pallavi Latest Movie

Also Read

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

related news

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

trending news

18 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

2 days ago
Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

2 days ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

3 days ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

3 days ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

3 days ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version