Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Shalini Pandey: హీరోయిన్ షాలినీ పాండే లేటెస్ట్ ఫోటో వైరల్..!

Shalini Pandey: హీరోయిన్ షాలినీ పాండే లేటెస్ట్ ఫోటో వైరల్..!

  • October 12, 2023 / 11:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shalini Pandey: హీరోయిన్ షాలినీ పాండే లేటెస్ట్ ఫోటో వైరల్..!

షాలిని పాండే ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘అర్జున్ రెడ్డి’లో షాలినీ పాండే నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలై ఇప్పటికే ఆరేళ్లు గడిచింది. ఈ సినిమా తర్వాత షాలినీ తెలుగు, తమిళం, హిందీ లో మంచి ఆఫర్లు దక్కించుకుంది. మొదటి చిత్రంతోనే షాలినీ పాండే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఓవైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరోవైపు బోల్డ్ పెర్ఫామెన్స్ తో కూడా ఈ భామ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

‘అర్జున్ రెడ్డి’ తో ఈ భామ బాగా పాపులర్ అయింది. కానీ ఆ తర్వాత విడుదలైన సినిమాలు మాత్రం ఆశించిన విజయం అందించలేకపోయాయి.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెరీర్ స్లో గా సాగుతుంది. ఈ భామ ప్రస్తుతం హిందీ లో ఒక సినిమా లో నటిస్తోంది. గతేడాది హిందీ చిత్రం ‘జయేష్ బాయ్ జోర్దార్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తెలుగు లో ‘నిశ్శబ్దం’ సినిమాతో చివరిగా కనిపించింది.సినిమాల పరంగా తన కెరీర్ ఎలా వున్నా కానీ ఈ భామసోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫొటోస్ తో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వరుస పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తోంది. మరోవైపు బోల్డ్ గా ఫొటోషూట్లు చేస్తూ మతి పోగొడుతుంది. ఇక తాజాగా మరోసారి ఇంటర్నెట్ లో అలజడి సృష్టించింది.. తాజాగా షాలినీ పాండే ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ చేసింది. మస్తుగా ఎంజాయ్ చేసింది. ఫుల్ గా కుమ్మేసి .. రచ్చ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అంతవరకు ఫర్వాలేదు. కానీ ఓ ఫోటోలో ఈ బోల్డ్ భామ మిడిల్ ఫింగర్ చూపిస్తూ పచ్చి బూతు పదాన్ని ఎక్స్ ప్రెస్ చేసింది. ఓ అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపిస్తే అర్థం ఏంటో అందరికీ తెలుసు.. అలాంటి పచ్చి బూతు ఫోటో షేర్ చేసిన నెటిజన్ల చేత పిచ్చి తిట్లు తిట్టించుకుంటుంది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ భామ (Shalini Pandey) తెలుగులో మరోసారి సినిమాలు చేసేందుకు తెగ ప్రయత్నిస్తుంది.

View this post on Instagram

A post shared by Shalini Pandey (@shalzp)

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Shalini Pandey

Also Read

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

related news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

trending news

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

14 hours ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

19 hours ago
Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 day ago
Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

1 day ago
Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

2 days ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version