శ్రీయ శరన్ ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ భారీగా పెంచేసింది. ఆమె మెయిన్ అజెండా ఒక్కటే..! సినిమాల్లో అవకాశాలు రావాలి. సాధారణంగా పెళ్ళైన తర్వాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయి. కానీ శ్రీయ ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటుంది. శ్రీయ విదేశీయుడిని పెళ్లి చేసుకుంది కాబట్టి.. ఆమెకు పెళ్ళైనప్పటికీ గ్లామర్ షో చేయకూడదు అనే రిస్ట్రిక్షన్స్ లేవు.పైగా అతని భర్తతో కలిసి స్వయంగా ఈమె పబ్లిక్ గా రొమాన్స్ చేస్తూ వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
సినిమాల్లో అవకాశాలు ఎలా ఉన్నా.. ఈ గ్లామర్ ఫోటోల వల్ల శ్రీయకి యాడ్స్ లో అయినా అవకాశాలు వస్తున్నాయి. ఈ విషయంలో ఆమె కొంత వరకు హ్యాపీ. ఇప్పుడు అదే ఫామ్ ను కంటిన్యూ చేయాలి అనుకుంటుందేమో.. ఎక్స్పోజింగ్ ను మరింతగా పెంచేసింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఈ విషయం ఇట్టే.. అర్థమైపోతుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :