Actress Tabu: సీనియర్ హీరోయిన్ టబుని ఇంత గ్లామర్ గా ఎప్పుడూ చూసుండరు..!

గ్లామర్ తో దాడి చేయడానికి ఎప్పుడూ సిద్దంగానే ఉండి సీనియర్ స్టార్ హీరోయిన్ టబు. అప్పట్లో ఈమె తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఈమె నటించి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.అటు తర్వాత ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తూ.. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో నటిస్తూ వస్తుంది ఈ 50 ప్లస్ బ్యూటీ. ఇంత ఏజ్ వచ్చినా ఈమె పెళ్లి చేసుకోకపోవడం ఒక ఎత్తైతే.. ఈ వయసులో శృంగారపు సన్నివేశాల్లో నటిస్తుండడం ఈమెకే చెల్లింది.

సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు చేయడానికి హాలీవుడ్ భామలు మాత్రమే సిద్ధంగా ఉంటారు అనే అపోహను కూడా ఈమె చెరిపేసింది. ‘ఇలాంటి పాత్రలు చేస్తేనే కిక్కుంటుంది’ అంటూ మొన్నామధ్య బోల్డ్ కామెంట్స్ కూడా చేసి వార్తల్లో నిలిచింది టబు.అలా అని ఈమె పాజిటివ్ రోల్స్ చెయ్యను అని చెప్పడం లేదు. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో తల్లి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఈమె హాట్ అండ్ గ్లామర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమెను ఇంత గ్లామర్ గా మునుపెప్పుడూ చూసి ఉండరు ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19


Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus