Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Vaishnavi Chaitanya: సెకండ్ సినిమాకే క్రేజీ ఆఫర్ కొట్టేసిన వైష్ణవి చైతన్య..!

Vaishnavi Chaitanya: సెకండ్ సినిమాకే క్రేజీ ఆఫర్ కొట్టేసిన వైష్ణవి చైతన్య..!

  • July 24, 2023 / 04:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaishnavi Chaitanya: సెకండ్ సినిమాకే క్రేజీ ఆఫర్ కొట్టేసిన వైష్ణవి చైతన్య..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన సినిమాలు హ్యూజ్ రేంజ్ లో హిట్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రికార్డులు తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేస్తుంది బేబీ సినిమా . టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా గత శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నమోదు చేసుకుంది. ఈ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది .

అయితే బేబి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ప్రముఖ యూట్యూబ్ వైష్ణవి చైతన్య తన రెండవ సినిమాకి సైతం సైన్ చేసింది అన్న కామెంట్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి . సినిమా ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించిన వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో 50 కోట్లను కొల్లగొట్టింది . పెట్టిన దానికి ఏకంగా నాలుగు రెట్లు లాభాలు తీసుకొచ్చిన ఈ సినిమా సంచలన రికార్డు నెలకొల్పింది.

కాగ ఇదే క్రమంలో సినిమాకి కథ మెయిన్ అయితే ఆ సినిమా కథను ఫీలయ్యి మరి చేసిన వైష్ణవి చైతన్య క్రేజ్ మరో లెవల్ లో ఉంది. ఆ లిప్ లాక్.. ఆ బెడ్ సీన లో లో చేయడం ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే మొదటి సినిమాతోనే ఇంత క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటి..సెకండ్ సినిమాకి సైతం సైన్ చేసిందట.

బేబి సినిమా మొత్తానికి కర్త కర్మ క్రియ తానై పోషించిన (Vaishnavi Chaitanya) వైష్ణవి చైతన్య గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ హీరోగా నటించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించబోతుందట . బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య నటన మెచ్చిన అల్లు అరవింద్ స్వయంగా ఈ పేరుని సజెస్ట్ చేసినట్లు తెలుస్తుంది . ఇప్పటికే ఈ సినిమాపై అగ్రిమెంట్ పేపర్లపై వైష్ణవి చైతన్య సైన్ కూడా చేసేసిందిట.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vaishnavi chaitanya
  • #Actress Vaishnavi chaitanya
  • #Baby
  • #Vaishnavi
  • #Vaishnavi Chaitanya

Also Read

Prabhas: సరిగ్గా 23 ఏళ్ళ క్రితం సినిమాల్లోకి ప్రభాస్ ఎంట్రీ…. కట్ చేస్తే అదే రోజున రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్!

Prabhas: సరిగ్గా 23 ఏళ్ళ క్రితం సినిమాల్లోకి ప్రభాస్ ఎంట్రీ…. కట్ చేస్తే అదే రోజున రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్!

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

related news

‘వైవా హర్ష’ టు ‘కిరణ్ అబ్బవరం’ ఇన్ఫ్లుయెన్సర్ టు ఆర్టిస్టులుగా మారిన 15 మంది లిస్ట్!

‘వైవా హర్ష’ టు ‘కిరణ్ అబ్బవరం’ ఇన్ఫ్లుయెన్సర్ టు ఆర్టిస్టులుగా మారిన 15 మంది లిస్ట్!

trending news

Prabhas: సరిగ్గా 23 ఏళ్ళ క్రితం సినిమాల్లోకి ప్రభాస్ ఎంట్రీ…. కట్ చేస్తే అదే రోజున రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్!

Prabhas: సరిగ్గా 23 ఏళ్ళ క్రితం సినిమాల్లోకి ప్రభాస్ ఎంట్రీ…. కట్ చేస్తే అదే రోజున రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్!

12 mins ago
Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

2 hours ago
Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

5 hours ago
Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

5 hours ago
Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

5 hours ago

latest news

Chiranjeevi: ‘భోళా శంకర్’ జోడీ మరోసారి?

Chiranjeevi: ‘భోళా శంకర్’ జోడీ మరోసారి?

7 mins ago
Bhagyashri Borse: ‘గోల్డెన్‌ డేస్‌’ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేసిన భాగ్యశ్రీ భోర్సే.. ఏమందంటే?

Bhagyashri Borse: ‘గోల్డెన్‌ డేస్‌’ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేసిన భాగ్యశ్రీ భోర్సే.. ఏమందంటే?

10 mins ago
DC Movie: దర్శకుడికి జోడీగా బోల్డ్ బ్యూటీ.. ఏకంగా రూ.2 కోట్లు పారితోషికం?

DC Movie: దర్శకుడికి జోడీగా బోల్డ్ బ్యూటీ.. ఏకంగా రూ.2 కోట్లు పారితోషికం?

22 mins ago
Tamannaah Bhatia: బరువు తగ్గడానికి తమన్నా ఇంజిక్షన్స్‌ వాడుతోందా?

Tamannaah Bhatia: బరువు తగ్గడానికి తమన్నా ఇంజిక్షన్స్‌ వాడుతోందా?

3 hours ago
ధర్మేంద్ర ఇంటికి.. మరో సీనియర్‌ హీరో ఆసుపత్రికి

ధర్మేంద్ర ఇంటికి.. మరో సీనియర్‌ హీరో ఆసుపత్రికి

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version