Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Devara: బెంగళూరులో బుకింగ్స్ లో అదరగొడుతున్న దేవర.. కానీ?

Devara: బెంగళూరులో బుకింగ్స్ లో అదరగొడుతున్న దేవర.. కానీ?

  • September 23, 2024 / 08:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: బెంగళూరులో బుకింగ్స్ లో అదరగొడుతున్న దేవర.. కానీ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, (Jr NTR)   , కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ కొన్నేళ్ల క్రితం జనతా గ్యారేజ్ (Janatha Garage) సినిమాతో ప్రేక్షకులను మెప్పించిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ క్లాస్ రోల్ లో మాస్ యాక్టింగ్ తో అదుర్స్ అనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత తారక్ కొరటాల శివ కాంబోలో దేవర (Devara) టైటిల్ తో సినిమా తెరకెక్కగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేవర రిలీజ్ ట్రైలర్ తెలుగు వెర్షన్ కు ఇప్పటివరకు 16 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

Devara

వర, భైరా పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు అదిరిపోతాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర అడిగినాడంటే సెప్పినాడని అంటూ తారక్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. చాలా సంవత్సరాల తర్వాత తారక్, కొరటాల శివ కాంబో రిపీట్ అవుతుండటం ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడానికి కారణమని చెప్పవచ్చు. దేవర సినిమా బుకింగ్స్ కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే మొదలు కాగా బుకింగ్స్ విషయంలో దేవర తెలుగు వెర్షన్ అదుర్స్ అనిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: సెప్టెంబర్ 27న కలుద్దాం.. అంటే ప్రీరిలీజ్ ఈవెంట్ లేనట్లేగా!
  • 2 భార్య.. గౌరవం.. కుష్బూ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరి గురించి?
  • 3 ‘దేవర’ ఎడిటింగ్‌ విషయంలో కొత్త టాక్‌.. అక్కడా.. ఇక్కడా ఒకటి కాదట!

దేవర సినిమా రిలీజ్ తో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ కళకళలాడటం పక్కా అని చెప్పవచ్చు. ఉదయం 4 గంటల నుంచి బెంగళూరులో దేవర షోలు ప్రదర్శితం కానున్నాయి. అయితే కర్ణాటకలో కూడా మిడ్ నైట్ షోలు ప్రదర్శితం అయ్యేలా ప్లాన్ చేసి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర రిలీజ్ కు చాలా సమయం ఉండటంతో బుకింగ్స్ అంతకంతకూ పెరుగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దేవర అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైతే బుకింగ్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ కావడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సైఫ్ పాత్ర తలపై కత్తి పెట్టడం ట్రైలర్ లో అదుర్స్ అనేలా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో వచ్చిన కొన్ని నెగిటివ్ కామెంట్లను సైతం పరిగణనలోకి తీసుకుని మార్పులు చేశారని సమాచారం.

రవితేజ వారసులు సినిమాల్లోకి.. ఒకరు ఇలా.. ఇంకొకరు అలా..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

related news

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

trending news

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

5 hours ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

5 hours ago
Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

11 hours ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

12 hours ago
Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

12 hours ago

latest news

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

9 hours ago
Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

10 hours ago
Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

11 hours ago
Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

12 hours ago
Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version