Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Ravi Teja Son: రవితేజ వారసులు సినిమాల్లోకి.. ఒకరు ఇలా.. ఇంకొకరు అలా..

Ravi Teja Son: రవితేజ వారసులు సినిమాల్లోకి.. ఒకరు ఇలా.. ఇంకొకరు అలా..

  • September 23, 2024 / 08:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja Son: రవితేజ వారసులు సినిమాల్లోకి.. ఒకరు ఇలా.. ఇంకొకరు అలా..

హీరో కొడుకు హీరో అవుతాడు.. అని అంటుంటారు. అలాగే హీరో కూతురు ఎక్కువగా నిర్మాత అవుతుంది అని అంటుంటారు. (హీరోయిన్లు అయినా పెద్ద నిలదొక్కుకోలేదనే విషయం తెలిసిందే.) ఇప్పటివరకు టాలీవుడ్‌లో పెద్ద హీరోల విషయంలో, వారి వారసుల విషయంలో ఇదే జరిగింది. జరుగుతోంది కూడా. అయితే రవితేజ (Ravi Teja) వారసుల విషయంలో ఒకటి పైన చెప్పినట్లుగానే జరిగింది. ఇంకొక విషయంలో తేడా కొట్టింది. రవితేజను కొన్నేళ్ల క్రితం మీ వారసులు సినిమా రంగంలోకి వస్తారా? అని అడిగితే..

Ravi Teja Son

ఏమో వాళ్ల ఇష్టం ఎలా చేస్తా అంటే అలా అని సగటు తండ్రిలా మాట్లాడారు. అయితే మహాధన్‌ హీరో అవుతాడు అని చూచాయగా చెప్పారు. కానీ కట్‌ చేస్తే ఇప్పుడు మహాధన్‌ దర్శకత్వ విభాగంలో చేరాడు. అవును ప్రముఖ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దగ్గర మహాధన్‌ దర్శకత్వ విభాగంలో వర్క్‌ చేస్తున్నాడట. హీరోగా వస్తాడా లేదా అనేది తెలియదు కానీ.. ఇలా దర్శకత్వ విభాగంలో పని చేస్తే చాలా విషయాల మీద అవగాహన వస్తుంది అని మహాధన్‌ ఆలోచన అని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: సెప్టెంబర్ 27న కలుద్దాం.. అంటే ప్రీరిలీజ్ ఈవెంట్ లేనట్లేగా!
  • 2 భార్య.. గౌరవం.. కుష్బూ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరి గురించి?
  • 3 ‘దేవర’ ఎడిటింగ్‌ విషయంలో కొత్త టాక్‌.. అక్కడా.. ఇక్కడా ఒకటి కాదట!

మరోవైపు రవితేజ తన నిర్మాణ రంగంలోకి వచ్చారట. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో ఆమె మెళకువలు నేర్చుకుంటున్నారని సమాచారం. అన్నీ ఓకే అనుకున్నాక అప్పుడు సొంతంగా సినిమా చేస్తారట. మరి రవితేజ నిర్మాణ ఆర్టీ టీమ్‌ వర్క్స్‌లో సినిమాలు చేస్తుందా లేక సొంత నిర్మాణ సంస్థ పెడతారా అనేది చూడాలి. ఇక మహాధన్‌ సంగతి అంటారా? తండ్రి కూడా ఇలానే దర్శకత్వ రంగం నుండి వచ్చి హీరో అయినవాడే.

కాబట్టి మహాధన్‌ కూడా అలానే వస్తాడు అని అభిమానులు అంటున్నారు. ఇక్కడో విషయం ఏంటంటే మహాధన్‌ పని చేస్తోంది ప్రభాస్‌ సినిమాకు. అవును సందీప్‌ రెడ్డి వంగా నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ అతనితోనే. కాబట్టి ప్రభాస్‌ (Prabhas) – మహాధన్‌ మధ్య మంచి ర్యాపో క్రియేట్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. చూద్దాం మహాధన్‌ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఏంటో?

గిన్నిస్‌ ఈవెంట్‌లో చిరంజీవిని చూశారుగా.. ఆరోగ్యంపై రూమర్స్‌.. నిజమిదే.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahadhan
  • #Prabhas
  • #Ravi teja
  • #Sandeep Reddy Vanga

Also Read

Venu Thottempudi: ఆ హీరో వల్ల రూ.14 లక్షలు పోగొట్టుకున్నాను.. అప్పటినుండి ఆ హీరోతో మాటల్లేవ్

Sree Vishnu: శ్రీవిష్ణుకి ఇంత పెద్ద కూతురు ఉందా.. ఎంత క్యూట్ గా ఉందో చూడండి

Rishab Shetty: ‘కాంతార చాప్టర్ 1’ సెట్స్ లో రిషబ్ శెట్టి ఫ్యామిలీ కష్టాలు

Baahubali-The Epic Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘బాహుబలి- ది ఎపిక్’

Mass Jathara Collections: 4వ రోజు పర్వాలేదనిపించిన ‘మాస్ జాతర’.. కానీ ఇంకా ఇబ్బందే!

Jr NTR New Look: ఎన్టీఆర్ ని ఇలా చూడడం.. ఫ్యాన్స్ కి కష్టమే..!

related news

Mass Jathara Collections: 4వ రోజు పర్వాలేదనిపించిన ‘మాస్ జాతర’.. కానీ ఇంకా ఇబ్బందే!

Mass Jathara Collections: 4వ రోజు పర్వాలేదనిపించిన ‘మాస్ జాతర’.. కానీ ఇంకా ఇబ్బందే!

Ravi Teja: అప్పుడు మిస్ అయ్యింది.. ఇప్పుడు సెట్ అయ్యింది.. ‘విశ్వంభర’ దర్శకుడితో రవితేజ సినిమా..!

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Rashmika: ఆ స్టార్ హీరోతో చేస్తే.. నా దశ తిరిగిపోతుంది!

Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

trending news

Venu Thottempudi: ఆ హీరో వల్ల రూ.14 లక్షలు పోగొట్టుకున్నాను.. అప్పటినుండి ఆ హీరోతో మాటల్లేవ్

Venu Thottempudi: ఆ హీరో వల్ల రూ.14 లక్షలు పోగొట్టుకున్నాను.. అప్పటినుండి ఆ హీరోతో మాటల్లేవ్

2 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి ఇంత పెద్ద కూతురు ఉందా.. ఎంత క్యూట్ గా ఉందో చూడండి

Sree Vishnu: శ్రీవిష్ణుకి ఇంత పెద్ద కూతురు ఉందా.. ఎంత క్యూట్ గా ఉందో చూడండి

4 hours ago
Rishab Shetty: ‘కాంతార చాప్టర్ 1’ సెట్స్ లో రిషబ్ శెట్టి ఫ్యామిలీ కష్టాలు

Rishab Shetty: ‘కాంతార చాప్టర్ 1’ సెట్స్ లో రిషబ్ శెట్టి ఫ్యామిలీ కష్టాలు

4 hours ago
Baahubali-The Epic Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘బాహుబలి- ది ఎపిక్’

9 hours ago
Mass Jathara Collections: 4వ రోజు పర్వాలేదనిపించిన ‘మాస్ జాతర’.. కానీ ఇంకా ఇబ్బందే!

Mass Jathara Collections: 4వ రోజు పర్వాలేదనిపించిన ‘మాస్ జాతర’.. కానీ ఇంకా ఇబ్బందే!

9 hours ago

latest news

Monalisa Launch: కుంభమేళా బ్యూటీకి ‘పాన్ ఇండియా’ ఛాన్స్..  టీమ్ బ్యాక్‌గ్రౌండ్ చూశారా?

3 hours ago
Spirit: అభిరామ్ ‘యాటిట్యూడ్’ సందీప్‌కు నచ్చిందా?

Spirit: అభిరామ్ ‘యాటిట్యూడ్’ సందీప్‌కు నచ్చిందా?

4 hours ago
Shiva 4K:  కల్ట్ క్లాసిక్ ‘శివ’.. ఆ టాప్ 10 లిస్ట్‌లోకి వస్తుందా?

Balakrishna: 2 క్రేజీ ప్రాజెక్టులు మిస్ చేసుకున్న బాలయ్య.. షాకింగ్ ఇది!

6 hours ago
Kamal Haasan: కమల్ బర్త్ డే రోజున రజిని ఫ్యాన్స్ కు ట్రీట్!

Kamal Haasan: కమల్ బర్త్ డే రోజున రజిని ఫ్యాన్స్ కు ట్రీట్!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version