Agent: ‘ఏజెంట్’ నుండి ఆకట్టుకుంటున్న ‘వైల్డ్ సాలా’ సాంగ్.!

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి డీసెంట్ హిట్ తర్వాత అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి వంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉండాలి. అలాంటి అంచనాలు ‘ఏజెంట్’ పై నమోదు కాలేదు. గ్లింప్స్ కానీ, ట్రైలర్ కానీ, హిపాప్ తమిళ సంగీతంలో రూపొందిన పాటలు కానీ.. ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు.దీంతో ‘ఏప్రిల్ 28న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఫలితం ఎలా ఉండబోతుందా?’ అనే ఆందోళన అక్కినేని అభిమానుల్లో నెలకొంది.

అయితే ‘ఏజెంట్’ (Agent) లో ఊర్వశి రౌతేలాతో ఓ స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. ఇది అఖిల్ ఎనర్జిటిక్ లెవెల్స్ కు తగ్గట్టు ఉందని చెప్పవచ్చు. ఊర్వశి రౌతేలా గ్లామర్ కూడా ఈ సాంగ్లో స్పెషల్ అట్రాక్షన్ గా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ ఫాస్ట్ బీట్ సాంగ్‌లో ఊర్వశి రౌతేలా స్టెప్పులు కూడా ఇరగదీసింద. ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది అని చెప్పొచ్చు.

అఖిల్, మమ్ముట్టి లు ఈ పాట ప్రోమోలో కనిపించడం కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఈ సినిమా ఉందని గుర్తుచేసేలా ఈ ప్రోమో హైలెట్ అయ్యింది. సినిమాలో కూడా ఈ పాట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మీరు కూడా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ప్రోమోని ఓ లుక్కేయండి :

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus